త్రిష తో ఒక్కసారి....
త్రిష చాలా అందమైన అమ్మాయనీ, ఏదో ఒక రోజు ఆమెతో నటించాలని కోరుకుంటున్నాననీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు తన మనసులో మాట వెల్లడించారు. ఇక జగపతిబాబు ఇంత ఓపెన్ గా త్రిషతో నటించాలనే కోరికను బయటపెట్టడం ఇండస్ట్రీలో చర్చ గా మారింది. సాధారణంగా హీరోయిన్స్ తమకు ఎవరితో చేయాలనీ ఉందో చెప్పటం ఆనవాయతి. ఇప్పుడు జగపతి రూట్ మార్చి ఇలా తన మనసులో కోరికను చెప్పటంతో మిగతా హీరో లు ఇదే దారిలో వెళ్ళే అవకాసం ఉంది అంటున్నారు. అయిన ఇప్పటికే హీరో లలో చాల మంది తమ నిర్మాతలకు, దర్శకులకు ఈ తరహా డిమాండ్లు చేస్తున్నసంగతి తెలిసిందే.
More from Filmibeat
trisha jagapathi babu adhinetha hero dilm industry king nagarjuna త్రిష ఇంటర్వ్యూలో జగపతిబాబు హీరో ఇండస్ట్రీ నిర్మాత దర్శకులు


Click it and Unblock the Notifications











