ఇంటి సెక్యూరిటీ రాక్షసుడిగా మారితే

By Staff

Recommended Video

దీనమ్మ ఇన్ని షేడ్స్ ఉన్నాయా....?

ఇంటికి కాపలా ఉండే సెక్యూరిటీ రాక్షసుడిగా మారితే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంతో తెరకెక్కిన సినిమా 'మా కుటుంబ కథా చిత్రం'. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా భాస్కర్ గ్రూప్ అఫ్ మీడియా బ్యానర్‌పై వీఎస్ వాసు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సినిమా యూనిట్ అంతా పాల్గొన్నారు.

హీరో నందు మాట్లాడుతూ నిజంగా ఈ సినిమా చేస్తున్నప్పుడు, కొన్ని సార్లు ఆ క్యారెక్టర్‌లోనే ఉండిపోయాను. చాలా అద్భుతంగా సినిమా వచ్చింది. ట్రైలర్ చూస్తుంటే దీనమ్మ ఇందులో ఇన్ని షేడ్స్ ఉన్నాయా అనిపిస్తుంది అని అన్నారు.

నటీనటులు: నందు, శ్రీముఖి, కమల్ కామరాజు, సూర్య, సాంకేతిక వర్గం: నిర్మాత: భాస్కర్ యాదవ్, డిఓపి: జోషి, సంగీతం: సునీల్ కశ్యప్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X