న్యూస్ రిపోర్టర్ గా కనిపించబోతున్న హీరో నిఖిల్ !

నిఖిల్ హీరోగా ఠాగూర్ మధు ఒక సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. టి.ఎన్.సంతోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ముద్ర అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గతంలోనే ఈ సినిమాకు ముద్ర టైటిల్ పరిశీలనలో ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రేపు సినిమా ఫస్ట్ లుక్ ను అధికారికంగా విడుదల చెయ్యబోతున్నారు.

సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ఈ చిత్ర శాటిలైట్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడిందని సమాచారం. ఎందుకంటే తమిళ్ లో ఈ సినిమా మంచి విజయం సాధించిన కారణంగా ఈ మూవీకి డిమాండ్ పెరిగింది. దీంతో ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని 5 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

hero nikhil to be seen as news reporter!

కనితన్ పేరుతో తమిళ్ లో విడుదలైన ఈ సినిమా ఆక్కడ మంచి హిట్ సినిమాగా నిలిచింది. తాజా సమాచారం మేరకు నిఖిల్ ఈ రీమేక్ లో రిపోర్టర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X