చంచలగూడ జైల్లో హీరో ‘ప్రభాస్’
పూరీజగన్నాద్ దర్శకత్వంలో ఆదిత్యారామ్ నిర్మిస్తున్న 'ఏక్ నిరంజన్" ఈ చిత్రం షూటింగ్ నిరవధికంగా జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్, కంగనారనౌత్ జంటగా నటిస్తున్న విషయం మనందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ని మంగళవారం ఉదయం 6.30 నుంచి 12 గంటల వరకూ చంచలగూద జైల్లో జరిగింది. ప్రభాస్ పై సన్నివేశాలు చిత్రీకరించినప్పుడు డబీర్ పురా, సైదాబాద్ ల నుంచి వచ్చే ఇరువైపు వాహనాలను నిలిపివేశారు. అభిమానులు ప్రభాస్ అక్కడున్నాడని తెలుసుకుని వచ్చేలోపే ప్రభాస్ కి సంబంధించిన సన్నివేశాలను పూర్తి చెయ్యటంతో వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నిరాశకుగురయ్యారు.
ek niranjan prabhas raju uppalapati kangana ranaut sonu sood mukul dev brahmanandam ali sunil ఏక్ నిరంజన్ ప్రభాస్ కంగనా సోనూ సూద్ ముఖుల్ దేవ్ బ్రంహ్మానందం


Click it and Unblock the Notifications