»   » కాబోయే భార్య గురించి ప్రభాస్ ఏం చెప్పాడో తెలుసా?

కాబోయే భార్య గురించి ప్రభాస్ ఏం చెప్పాడో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో బాహుబలి సినిమా గురించి ఎంత చర్చ జరిగిందో ప్రభాస్ పెళ్లి గురించి కూడా అంతే ఇదిగా మాట్లాడుకున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో. అందుకు కారణం బాహుబలి సినిమాకు, ప్రభాస్ పెళ్లికి ముడి పడి ఉండటమే.

బాహుబలి రెండు పార్టులు పూర్తయ్యే వరకు పెళ్లి అంశాన్ని పక్కన పెట్టేశాడు ప్రభాస్. మరో వైపేమో హీరో గారి వయసు(ప్రస్తుతం 37) బాగా పెరిగిపోతోందని అభిమానుల్లో ఆందోళన. అఫ్ కోర్స్ కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో టెన్షన్ పడుతున్నప్పటికీ ప్రభాస్... తన నిర్ణయాన్ని తేల్చి చెప్పడంతో వారు కూడా కాస్త ఓపిక పట్టక తప్పలేదు.

గత కొన్నేళ్లుగా ప్రభాస్ బాహుబలి షూటింగులో బిజీగా గడుపుతుంట... ప్రభాస్ కు తగిన అమ్మాయిని చూసే పనిలో కుటుంబ సభ్యులు బిజీ అయిపోయారు. ఎట్టకేలకు ప్రభాస్‌కు ఈడు జోడయ్యే అమ్మాయిని పట్టేసారు. ప్రభాస్, ఆ అమ్మాయి ఒకరినొకరు బాగా నచ్చేసారు. ఇక ముహూర్తాలు పెట్టేసుకుని పెళ్లి చేయడమే ఆలస్యం.

తన భార్య గురించి ప్రభాస్

తన భార్య గురించి ప్రభాస్

ప్రభాస్ తన స్నేహితులతో ఇటీవల తనకు కాబోయే భార్య గురించి చెప్పాడట. వారిది వైజాగ్ గో స్థిరపడిన కుటుంబం అని, అమ్మాయి తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడట.

అమ్మాయిలో నచ్చిన అంశాలు

అమ్మాయిలో నచ్చిన అంశాలు

అమ్మాయి అందం పరంగా, వ్యక్తిత్వం పరంగా తనకు బాగా నచ్చిందని, అన్నింటికంటే ముఖ్యంగా తన కోసం మూడు సంవత్సరాలు వెయిట్ చేసిందని, బాగా చదువకుందని తెలిపాడట. అయితే నిశ్చితార్థం అయిన తర్వాతే ఆమె గురించి పూర్తి వివరాలు చెబుతానని అన్నాడట.

ఆమె ఇబ్బందుల్లో పడుతుందనే

ఆమె ఇబ్బందుల్లో పడుతుందనే

స్నేహితులకు ఇప్పుడే ఆమె పేరు, ఫోటో బయట పెడితే... ఏదో ఒక రకంగా విషయం బయటకు లీకైతే ఆ అమ్మాయితో పాటు, కుటుంబం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోనాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతోనే ఇలా చేసాడట ప్రభాస్.

బాహుబలిని.... పడగొట్టేందుకు రూ. 40 కోట్లు ఖర్చు చేస్తున్నారు?

బాహుబలిని.... పడగొట్టేందుకు రూ. 40 కోట్లు ఖర్చు చేస్తున్నారు?

బాహుబలిని.... పడగొట్టేందుకు రూ. 40 కోట్లు ఖర్చు చేస్తున్నారు?..... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

హ్యాట్సాఫ్ రాజమౌళీ...! ఇదే జరిగితే ఇక కొన్ని వందల ఏళ్ళు చరిత్రలో బాహుబలి బతికే ఉంటాడు

హ్యాట్సాఫ్ రాజమౌళీ...! ఇదే జరిగితే ఇక కొన్ని వందల ఏళ్ళు చరిత్రలో బాహుబలి బతికే ఉంటాడు

హ్యాట్సాఫ్ రాజమౌళీ...! ఇదే జరిగితే ఇక కొన్ని వందల ఏళ్ళు చరిత్రలో బాహుబలి బతికే ఉంటాడు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Prabhas Marriage fixed with vizag girl This comes as great news to the baahubali star if rumours are to be believed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu