twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజ‌శేఖ‌ర్ సరసన ముగ్గురు హీరోయిన్లు .. క‌ల్కి చిత్రంలో ఎవరెవరంటే..

    |

    డా.రాజ‌శేఖ‌ర్ న‌టించిన పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్‌ఫుల్ రోల్స్‌తో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న‌ క‌థానాయ‌కుడు డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా.. అ వంటి విల‌క్ష‌ణ‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన విల‌క్ష‌ణ యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో రూపొందనున్న క‌ల్కి చిత్రానికి సంబంధించిన టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌ను ఆల్ రెడీ విడుద‌ల చేశారు.

    శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్య‌పీ మూవీస్ ప‌తాకంపై రూపొంద‌నున్న ఈ చిత్రాకి సి.క‌ల్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లు. ఈ చిత్రంలో ఆదాశ‌ర్మ‌, నందితాశ్వేత‌, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లుగా సంద‌డి చేయ‌నున్నారు.

    Hero Rajasekhars Kalki to have three heroines

    అశుతోష్ రానా మరియు నాజర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా క‌థాంశం సాగుతుంది. హైద‌రాబాద్ అవుట్ స్క‌ర్ట్స్‌లో రెండు కోట్ల రూపాయ‌ల‌తో వేసిన భారీ సెట్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది.

    English summary
    Produced by Happy Movies banner and presented by Shivani-Shivathmika Movies, 'Kalki' is jointly produced by C Kalyan, Shivani Rajasekhar and Shivathmika Rajasekhar. The makers are proud to announce that the promising film will star Adah Sharma, Nandita Swetha and Scarlett Wilson as the heroines.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X