హీరో రామ్ పర్శనల్ బ్లాగ్ ఎడ్రస్ ఏమిటంటే..
హీరో రామ్ సొంతంగా వెబ్ సైట్, బ్లాగ్ ప్రారంభించాడు. అతని పుట్టినరోజున మొదలైన ఈ బ్లాగ్ ను డైలీ అప్ డేట్ చేస్తున్నాడు. ఇక వెబ్ సైట్ కూడా అతని గుర్చి,అతని సినిమాల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తోంది. ఆసక్తి ఉంటే అతని బ్లాగ్ http://heroram.com/my-blog/ ఎడ్రస్ ఇది. అలాగే అతని వెబ్ సైట్ ఎడ్రస్ http://www.heroram.com/. ఇంట్రస్ట్ ఉంటే ఓ లుక్కేయండి. ఇక ప్రస్తుతం రామ్,దిల్ రాజు నిర్మాతగా రామ రామ కృష్ణ కృష్ణ చిత్రాన్ని చేస్తున్నారు. దానిని లక్ష్యం చిత్రంతో దర్శకుడుగా పరిచయం అయిన వాసు డైరక్ట్ చేస్తున్నారు. అలాగే రామ్ నటించిన గణేష్ రీసెంట్ గా రిలీజై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అలాగే తాజాగా సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో నటించటానికి కమిటయ్యారు. టామ్ అండ్ జెర్రీ పేరుతో రెడీ అయ్యే ఈ చిత్రాన్ని స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తారు.
More from Filmibeat
రామ్ గణేష్ ఇలియానా రామ రామ కృష్ణ కృష్ణ వెబ్ సైట్ స్రవంతి రవికిషోర్ టామ్ అండ్ జెర్రీ సురేంద్ర రెడ్డి ram website ganesh rama rama krishna krishna iliyana sravanthi ravi kishore.


Click it and Unblock the Notifications











