యాక్టింగ్ రాదనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్న రాణా...!
తనని ఇంత దారుణంగా ప్రేక్షకులు తిప్పి కొడతారని కలలో కూడా ఊహించిని రాణా దగ్గుబాటి ఇంకా తన పరాజయాన్ని ఒప్పుకోలేకపోతున్నాడు. నటుడిగా నువ్వు పనికిరావమ్మా అంటూ అందరూ ముక్తకంఠంతో చెబుతున్నా అవేమీ తనకి వినిపించనట్టే నటిస్తున్నాడు. పైగా క్రిటిక్స్ గురించి తాను పట్టించుకోనని, అంతిమంగా ప్రేక్షకుల తీర్పే తనకి ముఖ్యమని అంటున్నాడు. రెండు వారాల్లో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ఛీ కొట్టించుకున్నా కూడా రెండు వారాల్లో రెండు మరచిపోలేని అనుభూతులు మిగిలాయని, రెండు సినిమాలకీ మంచి రిపోర్ట్స్ వస్తున్నాయని అంటున్నాడు. 'నేను నా రాక్షసి" పరాజయాన్ని, మరీ ముఖ్యంగా తనకి యాక్టింగ్ రాదనే నిజాన్ని జీర్ణించుకోలేక సినిమా బాగుందని, తనో పెద్ద హీరో అయిపోయానని భ్రమలో బత్రకడానికే రాణా ఇష్టపడుతున్నాడు.


Click it and Unblock the Notifications











