రవితేజ విన్నపం

ఇక కిక్ లో తనకు నచ్చిన అంశం గురించి చెబుతూ కోరికలు అనంతం..ఒకటి తీరితే మరోటి పుడుతూనే ఉంటుంది. కాని ఎదుటివారి కలను నిజం చేయడానికి మనం సహాయపడినపుడు అతను పడే ఆనందంలో వున్న 'కిక్" మరెందులోను రాదు. ఆ పాయింటే నాకు బాగా నచ్చింది. అదే ఈ సినిమాకు ఇన్ స్పిరేషన్ కూడా అన్నారు.
అలాగే తన సినిమాలో వినోదం కు పెద్ద పీట వేయటం గురించి మాట్లాడుతూ..నా సినిమాల్లో తప్పనిసరిగా వినోదం ఉంటుంది. సినిమా అన్నదే వినోదం కోసం అటువంటప్పడు అదే మిస్ అయితే ప్రేక్షకుడు నిరాశచెందుతాడు. అది నాకు ఇష్టం ఉండదు. ప్రయోగాల జోలికి వెళ్లను. వినోదమే నాకు ప్రధానం. 'విక్రమార్కుడు" చిత్రంలో విక్రమ్ సింగ్ రాథోడ్ లాంటి సీరియస్ క్యారెక్టర్ చేస్తూనే అత్తిలి సత్తిబాబు పాత్ర ద్వారా వినోదం మిస్ కాకుండా చేసాం అన్నారు.
ravi teja kick ileana surendera reddy vikramarkudu anushka rajamouli రవితేజ ఇలియానా కిక్ సురేంద్రరెడ్డి విక్రమార్కుడు అత్తిలి సత్తిబాబు


Click it and Unblock the Notifications