కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుత్రరత్నానికి చివాట్లు పెట్టిన బాలీవుడ్ స్టార్ హీరో..!

By Sindhu

చరిత్రలో ఏ యుద్దాలు జరిగిన సగం యుద్దాలు స్త్రీల వలనే జరిగాయని చెప్పవచ్చు. ఇప్పుడెందుకు ఆ ప్రస్థావన వచ్చిందటారా? అంత పెద్ద యుద్దాలు ఏం జరగకపోయినా చిన్న సైజు యుద్దంలాంటి సంఘటనే ఒక స్త్రీ వలన జరగబోయింది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరో కాదు?నటి, జెనీలియా! విశాఖపట్నంలో సౌత్ ఇండియాకు, బాలీవుడ్ కి క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు, జెనీలియా చప్పట్టు కొట్టుకుంటూ సల్మాన్ ఖాన్ టీమ్ వెంట వచ్చింది. అదేమిటి? టాలీవుడ్ లో పేరుగాంచిన ఈ అందాల క్యుట్ గర్ల్ బాలీవుడ్ టీంకు ప్రచారకర్తగా వ్యవహరించింది. బాలీవుడ్ టీంకు మద్దతుగా రావటం ఏమిటి?

ఇక్కడే ఒక అనూహ్య సంఘటన జరిగింది. జెనీలియాతో మంచు మనోజ్ ప్రవర్తన వలన జెనీలియా, సల్మాన్ ఖాన్ టీంతో జతకట్టింది. మంచు మనోజ్ కు జెనీలియాకు మద్య జరిగిన విషయాన్ని కూడా మీడియాకి తెలియకుండ మంచు మనోజ్ మెయిన్ టైన్ చేశాడు. 'మంచు మనోజ్" బాలీవుడ్ టీంతో వస్తున్న జెనీలియా దగ్గరికి వెళ్లి, బాలీవుడ్ టీంకి మద్దతుగా ఎలా వుంటావు?టాలీవుడ్ హీరోలతో హీరోయిన్ గా నటిస్తూ వేషాలు వేస్తు అటువెళ్ళటం ఏమిటి?బాలీవుడ్ తరపున రావద్దని ఆపటంతో జెనీలియాకి బాగా కోపం వచ్చిందట.

ఈ నేపథ్యంలో ఏమీ మాట్లాడకున్నారో ఏమో? జెనీలియాకు విపరీతంగా కోసం రావటం, మంచు మనోజ్ ను తిట్టడం, అక్కడ నుండి వెళ్లిపోవడం జరిగిందట. ఆ తరువాత జెనీలియా సల్మాన్ టీంతో అదే ప్లేసులోకి వచ్చి నిలబడటం, సల్మాన్ ఖాన్ అండతో జెనీలియా మంచు మనోజ్ కు ఫోజు ఇచ్చిందట. సల్మాన్ ఖాన్ మౌనంగా గమనిస్తూ మంచు మనోజ్ ను చూస్తూ ఉన్నాడట. ఆ తర్వాత మంచు మనోజ్ కూడా సల్మాన్ ను పై నుండి క్రింద వరకు చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడట. జెనీలియా ఎటు వుటే ఏమిటి? ఈ క్రికెట్ మ్యాచ్ సరదాగా జరిగే మ్యాచ్ కదా! మనోజ్ ఎందుకు జెనీలియాతో పంథానికి పోయాడో అర్థం కావటమే లేదు కదూ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X