''వాట్స్ అప్ లోనే వస్తున్నాయి...!''
Recommended Video

'గృహం''తెలుగు సినిమా ప్రెస్ మీట్ హైదరాబాద్ జరిగింది సినిమా దర్శకుడు,సంగిత దర్శకుడు,హీరో హాజరయ్యారు కాగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు.
ప్రశ్న:ఎలా ఫీల్ అవుతున్నారు,ఈ సినిమా చేసినందుకు.సిధార్థ:చాలా బాగుంది ఇంతకు ముందు సినిమాలకి ఈ సినిమాకి చాలా తేడా వుంది,ఈ సినిమా చాలా స్పెషల్ హీరోగా కంటే ప్రొడ్యూసర్ గా రచయితగా పని ఎక్కువ చెయ్యటం వల్ల హీరోకి పెద్దగా పని లేకుండా పోయింది,పైగా ఈ సినిమా మాటలు అన్ని నేనే రాసినా,తెలుగు,తమిళం,హింది కాబట్టి హీరోకి పెద్దగా మాటలుండవు,కధ కుడా అలా వుంటుంది.
,చాలా మంది ఈ సినిమా చూస్తుంటే ఎవ్వరికి నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎవ్వరు తెలుసుకోలేక పోతున్నారు,కాని కొన్నిసార్లు వాట్స్ అప్ లో కధ మొత్తం వస్తుంది కాని ఈ సినిమా విషయంలో అల జరగట్లేదు అందరు బాగుందని రాస్తున్నారు కాబట్టి ఇం హ్యాపీ.
నటినటులు :సిధార్థ,ఆండ్రియా,అతుల్ కులకర్ణి,సాంకేతిక వర్గం:దర్శకుడు.మిలింద్ రావ్,నిర్మాత.సిధార్థ,కధ.సిధార్థ,మిలింద్.మ్యూజిక్.గిరిష్,.డి.ఓ.పి.శ్రియాస్ క్రిష్ణ.


Click it and Unblock the Notifications











