Just In
- 1 hr ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్‌నే ఫిక్స్ చేశారు
- 1 hr ago
టాలీవుడ్లో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ వరకు!
- 2 hrs ago
రాజమౌళి - మహేశ్ మూవీ నుంచి షాకింగ్ న్యూస్: ఎవరూ ఊహించని పాత్రలో సూపర్ స్టార్
- 3 hrs ago
టబుకు సోషల్ మీడియాలో చేదు అనుభవం: ఆ లింకుల గురించి హెచ్చరిస్తూ హీరోయిన్ ఆవేదన!
Don't Miss!
- News
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక వార్డ్ బాయ్ మృతి .. టీకాతో సంబంధం లేదన్న ఆస్పత్రి అధికారి
- Finance
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7400 తక్కువ
- Sports
ఐసీయూలో టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్!!
- Automobiles
కవాసకి బైక్స్‌పై జనవరి 2021 ఆఫర్స్; భారీ డిస్కౌంట్స్
- Lifestyle
మీ చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి ప్రతి ఉదయం దీన్ని తాగితే సరిపోతుంది ...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
శ్రీకాంత్ కనిపించేంత సాఫ్ట్ ఏం కాదు... మరీఇంత ధైర్యమా
అన్ని ఫ్యామిలీ సినిమాలే కదా మనోడు అంతే సాఫ్ట్ అనుకుంటున్నారా.... మధ్యలో ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన లాంటి సినిమాలు కూడా వచాయ్... మర్చిపోకండి. సినిమాల్లో సాఫ్టే గానీ నిజజీవితం లో మాత్ర శ్రీకాంట్ కి కాస్త దూకుడెక్కువే. అసలే ఈ మధ్య ఎక్కువగా సినిమాలు లేకపోవటం తో ఒక సారి అలా యాత్రకెళ్ళోచ్చాడట...
యాత్రంటే మామూలు యాత్ర అనుకునేరు ప్రపంచం లోనే ఎత్తయిన రోడ్డు మీద డ్రైవింగ్ చేసొచ్చాడట. అంత ఎత్తైన రోడ్డు అంటే ఏ విదేశాల్లోనో కాదు మన దేశం లోనే ఉంది. ఈ రోడ్డుని శ్రీకాంట్ సొంత డ్రైవింగ్ లోనే దాటాడట..

ఎంతోకాలంగా అనుకుంటున్న లాంగ్ రోడ్ డ్రైవ్ కోరికను శ్రీకాంత్ ఈ నెలలో తీర్చుకున్నారు. తన చిన్ననాటి స్నేహితులు నలుగురుతో కలిసి శ్రీకాంత్ జున్ 17న హిమాలయాలకు రోడ్ ట్రీప్ బయలుదేరి పది రోజుల్లో ఆరు వేల కిలోమీటర్లు చుట్టి వచ్చారు. ఢిల్లీ, శ్రీనగర్ మీదుగా కార్గిల్‌కు వెళ్ళి... అక్కడి అమరవీరుల సమాధి దగ్గర నివాళులు అర్పించారు శ్రీకాంత్.

అతి ప్రమాదకరమైన ఘాట్ రోడ్‌లో శ్రీకాంత్ ఓన్ డ్రైవింగ్ చేసుకుంటూ ప్రయాణం సాగించారు. మోటర్ వాహనాల ద్వారా ప్రయాణం చేయగల ప్రపంచంలోని ఎత్తైన ( 18380 అడుగులు) ప్రదేశం ఖర్దుంగ్లాను శ్రీకాంత్ మిత్ర బృందం దర్శించింది. అదే దారిలో సెకండ్ హయ్యెస్ట్ పాస్ ఆఫ్ ద వరల్డ్ టగ్లాంగలానూ వీరు చూసొచ్చారు. లడక్ నుండి లే కు వెళ్ళి... అక్కడ నుండి మనాలి మీదగా హైదరాబాద్ చేరారు. చిరకాల కోరిక తీరిపోయినందుకు ఆనందంగా ఉన్నా. ఆ పది రోజుల ఘాట్ రోడ్ ట్రిప్‌ను తలుచుకుంటే... ఇప్పుడు మాత్రం భయమేస్తుందట...