Don't Miss!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నేను బిలో ఆవరేజ్: హీరో శ్రీవిష్ణు
Recommended Video
పెళ్లి చూపులు లాంటి ప్రయోగాత్మక చిత్రం నిర్మించి ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్త్రిలో కొత్త సినిమాలకు కొత్తతరం దర్శకులకు ఆహ్వానం పలికిన నిర్మాత రాజ్ కందుకూరి మరో ప్రయోగాత్మక చిత్రం ''మెంటల్ మదిలో '' శ్రీవిష్ణు హీరోగా నివేద పెతురాజ్ హీరొయిన్ వివేక్ ఆత్రేయ దర్శకుడు ఈ సినిమా నవంబర్ 24న విడుదల చేసారు.
ఈ సందర్బంగా రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా సూపర్ సక్సస్ మీట్''చిన్న సినిమా పెద్ద విజయం'' అనే క్యాప్షన్ పేరుతో ఏర్పాటు చెయ్యటం జరిగింది. ఈ సందర్బంగా హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ చాలా సంతోషంగా వుంది ఎందుకంటె చిన్నప్పుడు నేను స్కూల్ లో బిలో ఆవరేజ్ స్టూడెంట్ అప్పుడు నన్నెవ్వరు మెచ్చుకునే వాళ్ళు కాదు.
ఇప్పటి వరకు నన్ను ఎవ్వరు ఇంతగా మెచ్చుకోలేదు కాని ఈ సినిమా వచ్చినప్పట్నుండి అందరు ఆహా,ఓహో అంటున్నారు నిజంగా ఇదంతా దర్శకుడు వివేక్ రాజ్ గారు చేసిందే ఇంకా చెప్పాలంటే పెళ్లి చూపులు లాంటి ఒక పెద్ద హిట్ వున్నా కూడా కొత్త కధ తీసుకోని సినిమా తియ్యటం రాజ్ గారు మాత్రమే చేస్తారు,ఇక మీదట కూడా ఇలాంటి కధలే చెయ్యండి ఇలాంటి సినిమాలుచేసే నిర్మాతలు లేరు మీరు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో చెయ్యాలి అని అన్నారు.