Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఈ సినిమాతో మీ అందరికి పెళ్ళాన్ని అవుతా.. కామెడీ అంటే ఏంటో చూపిస్తాం!
Recommended Video
అల్లరి నరేష్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సిల్లీ ఫెలోస్ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాస్ దర్శకత్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సునీల్ హీరోగా వరుసగా పరాజయాలు చవిచూశాడు. అల్లరి నరేష్ కూడా సక్సెస్ ట్రాక్ తప్పి చాలా కాలం అవుతోంది.
ఈ నేపథ్యంలో సిల్లీ ఫెలోస్ చిత్రం ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. ఫస్ట్ లుక్ లుక్ ఈవెంట్ సునీల్ మాట్లాడారు. చాలా కాలం నుంచి నన్ను నేను మిస్ అవుతున్నా. నా నుంచి అంతా మంచి కామెడీ ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఈ మధ్యకాలంలో నన్ను నేను మిస్ అవుతూ వచ్చా. కానీ సిల్లీ ఫెలోస్ చిత్రం నుంచి మీ అందరికి మిస్సెస్ అవుతా అని సునీల్ చమత్కరించాడు.
ఈ చిత్రంలో అసలు సిసలు కామెడీ చూపించబోతున్నాం అని సునీల్ అన్నాడు. సొంతం, ఆడుతూ పాడుతూ వంటి చిత్రాల తరువాత ఆ స్థాయిలో ఈ చిత్రంలో కామెడీ పండించానని సునీల్ తెలిపాడు.