చంద్రబాబు..సురేష్‌గోపీ షాక్

చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందింది. చంద్రబాబు అధికారంలో ఉండగా రైతుల గురించి పట్టించుకోనట్లయితే, తమ సమస్యల విషయంలో చంద్రబాబు స్పందించేలా రైతులు ఉద్యమిస్తే బాగుండేది' అని అన్నారు. అలాగే ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడుతూ, 'చిరంజీవి తెరమీద చాలా గొప్పవాడు. ఆయన నిజ జీవితం గురించి నాకు తెలియదు. ఆయన నిజ జీవితంలో కూడా గొప్పవాడైతే నాయకునిగా కూడా ఎదుగుతారు' అని సురేష్ గోపీ చెప్పారు. వ్యక్తిగతంగా తాను కామరాజ్ నాడార్, ఇందిరా గాంధీలను ఎంతో అభిమానిస్తానని అన్నారు.


Click it and Unblock the Notifications











