twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తరుణ్ ఆన్ అయ్యాడు

    By Staff
    |

    Tarun
    రెగ్యులర్ గా పబ్స్ కెళ్ళే తరుణ్ ఈరోజు (April 27, 2009) 'ఆన్' పేరుతో ఓ పబ్ ని లాంచ్ చేస్తున్నాడు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్ద లో ఈ పబ్ ని అన్ని హంగులతో రూపొందింది. తన తోటి సినిమా వాళ్ళు రెగ్యులర్ గా రావటానికి వీలుంటుందని, వారికోసం కొంత ప్రైవసీ కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక తరుణ్ ఈ పబ్ వ్యాపారానికి మరో ఇద్దరు సైలంట్ పార్టనర్స్ అండగా ఉన్నట్లు సమాచారం. వారు కూడా సినిమావారే కావటంతో తన వ్యాపారానికి ఏ ఢోకా ఉండదని భావిస్తున్నాడు. ఆ మధ్య బ్రేక్ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసాడని, ఇప్పడు ఆర్ధిక మాధ్యం ఎఫెక్టుతో రియల్ ఎస్టేట్ కుదేలవటంతో ఈ కొత్త వ్యాపారంలోకి దిగుతున్నాడని తెలుస్తోంది. బెస్ట్ ఆఫ్ లక్ తరుణ్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X