హీరో తరుణ్ మళ్లీ సినిమా చేస్తున్నాడు..(ఫస్ట్ లుక్)

By Bojja Kumar

హైదరాబాద్: ఒకప్పుడు తెలుగులో పలు హిట్స్ ఇచ్చి లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్... తర్వాత వరుస ప్లాపులతో తెర మరుగైపోయాడు. తరుణ్ గురించి సినీ జనాలు పూర్తిగా మరిచిపోతున్నారనుకుంటున్న సమయంలో మళ్లీ ఈ యంగ్ హీరో రీ ఎంట్రీకి సిద్ధం అయ్యాడు.

ఒకప్పుడు ప్రేమకధా చిత్రాలతో తెలుగులో తనదైన మార్క్ క్రియేట్ చేసిన ఈ హీరో కొంత గ్యాప్ అనంతరం మళ్లీ మరో వైవిధ్యమైన లవ్ స్టోరీతొ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రమేష్ గోపి దర్శకత్వంతో రామ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఎస్.వి ప్రకాష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Hero Tarun Re-Entry With Love Story

ఈ చిత్రంలో తరుణ్ సరన ఓవియా హీరోయిన్ గా నటిస్తోంది. ఓ అమ్మాయిని ఎంత కాలం ప్రేమించామన్నది కాదు. ఎంత బాగా ప్రేమించామన్నదె ముఖ్యం అన్న కాన్సెప్ట్ తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను తరుణ్ పుట్టిన రోజు సందర్బంగా జనవరి 8 న చిత్ర యూనిట్ విడుదల చెస్తున్నారు.

Hero Tarun Re-Entry With Love Story

నటుడిగా ఆల్ రౌండర్ అన్పించుకున్న తరుణ్ .. మళ్లీ ఈ సినిమాతో ఫామ్ లోకి రావాలని ఆకాంక్షిస్తూ విష్ యు హ్యాపి బర్త్ డే టూ తరుణ్...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X