ఆ హీరో గొప్ప స్టార్..నాకు పోలికేంటి? వెంకటేష్
వెంకటేష్ ఇగోల లేని మనిషి అంటూంటారు. అది తాజాగా ఓ ఇంటర్వూలో కమల్ హాసన్ తో చేసిన ఈనాడు చిత్రం గురించి మాట్లాడినప్పుడు బయిటపడింది. చాలామంది కమల్‌హాసన్‌తో మీ నటనని చాలామంది పోల్చి చూశారు..మీరేమంటారు అన్నదానికి సమాధానంగా...కమల్‌హాసన్‌తో నాకు పోలికేమిటండీ. నటుడిగా ఆయనెక్కడో ఉన్నాడు. ఆయనతో పోలికే కరెక్టు కాదు అంటూ కమల్ గొప్పతనాన్ని మరో స్టార్ హీరోగా ఇగోలు లేకుండా ఒప్పుకున్నారు. అలాగే 'ఈనాడు' సినిమా చేయడం పరాజయన్ని దష్టిలో పెట్టుకుని ఆ చిత్రం చేయటం కరెక్టనుకంటున్నారా? అని అడిగిన ప్రశ్నకు నా కెరీర్‌లోనే కాదు, జీవితంలోనూ ఎప్పుడూ తప్పు చేశాన నే ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. 'ఈనాడు' చేయడం ఒక మంచి ఎక్స్‌పీరియెన్స్ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తతం ఆయన శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన నమో వెంకటేశ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవబోతోంది.
వెంకటేష్ ఈనాడు కమల్ హాసన్ చక్రి నమో వెంకటేశ త్రిష శ్రీను వైట్ల కింగ్ నాగార్జున ఢీ రెడీ చింతకాయిల రవి గంగా కోనవెంకట్ venkatesh eenadu kamalhassan chakri namo venkatesa trisha


Click it and Unblock the Notifications