For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్‌తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ హీరో గొప్ప స్టార్..నాకు పోలికేంటి? వెంకటేష్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
వెంకటేష్ ఇగోల లేని మనిషి అంటూంటారు. అది తాజాగా ఓ ఇంటర్వూలో కమల్ హాసన్ తో చేసిన ఈనాడు చిత్రం గురించి మాట్లాడినప్పుడు బయిటపడింది. చాలామంది కమల్‌హాసన్‌తో మీ నటనని చాలామంది పోల్చి చూశారు..మీరేమంటారు అన్నదానికి సమాధానంగా...కమల్‌హాసన్‌తో నాకు పోలికేమిటండీ. నటుడిగా ఆయనెక్కడో ఉన్నాడు. ఆయనతో పోలికే కరెక్టు కాదు అంటూ కమల్ గొప్పతనాన్ని మరో స్టార్ హీరోగా ఇగోలు లేకుండా ఒప్పుకున్నారు. అలాగే 'ఈనాడు' సినిమా చేయడం పరాజయన్ని దష్టిలో పెట్టుకుని ఆ చిత్రం చేయటం కరెక్టనుకంటున్నారా? అని అడిగిన ప్రశ్నకు నా కెరీర్లోనే కాదు, జీవితంలోనూ ఎప్పుడూ తప్పు చేశాన నే ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. 'ఈనాడు' చేయడం ఒక మంచి ఎక్స్‌పీరియెన్స్ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తతం ఆయన శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన నమో వెంకటేశ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవబోతోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: వెంకటేష్ ఈనాడు కమల్ హాసన్ చక్రి నమో వెంకటేశ త్రిష శ్రీను వైట్ల కింగ్ నాగార్జున ఢీ రెడీ చింతకాయిల రవి గంగా కోనవెంకట్ venkatesh eenadu kamalhassan chakri namo venkatesa trisha
Story first published: Sunday, December 13, 2009, 14:13 [IST]
Other articles published on Dec 13, 2009