వరద బాధితులకు హీరో విక్రమ్..రియల్ హీరో
అపరిచితుడు, మల్లన్న, శివపుత్రుడు గా తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరో విక్రమ్ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి రోశయ్యను కలుసుకొని రూ.15 లక్షల చెక్కును విరాళంగా అందించారు. ఆయన ఔదర్యాన్ని పరిశ్రమలో చాలా మంది మెచ్చుకున్నారు. ప్రస్తుతం విక్రమ్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఆయన సరసన కలర్స్ స్వాతి చేస్తోంది.
విక్రమ్ వరదలు అపరిచితుడు మల్లన్న శివపుత్రుడు మజా త్రిష శ్రియ కలర్స్ స్వాతి 15 లక్షలు రోశయ్య ముఖ్యమంత్రి vikram donation floods cm rosayya surya real hero


Click it and Unblock the Notifications