»   » చెన్నై వీధుల్లో తిరుగుతూ ఫుడ్, వాటర్ పంచిన విశాల్ (ఫోటోస్)

చెన్నై వీధుల్లో తిరుగుతూ ఫుడ్, వాటర్ పంచిన విశాల్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ నటుడు విశాల్ భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న చెన్నై వాసులకు తనవంతు సహాయం అందించారు. నీళ్లతో నిండిపోయిన వీధుల్లో తన టీంతో తిరగుతూ ఫుడ్, వాటర్ పంపిణీ చేసారు. అందకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో చూడొచ్చు.

చెన్నై వరదలు: కోటి విరాళం ప్రకటించిన ఆ స్టార్ ఎవరో తెలుసా?

తమిళనాడు వరద బాధితులను ఆదుకోవడానికి తెలుగు, తమిళం స్టార్లు తమ వంతుగా సహాయం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్లు డబ్బు రూపంలో విరాళాలు అందించిన సంగతి తెలిసిందే. మరికొందరు నేరుగా ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, మెడిసిన్స్, వాటర్ పంపిణీ చేస్తున్నారు.

రానా, మంచు లక్ష్మి మరికొందరు టాలీవుడ్ స్టార్లు ఆదివారం ప్రజల నుండి విరాళాలు, సహాయ సామాగ్రిని సేకరించాలని నిర్ణయించారు. హైదరాబాద్ లోని మంజీరా మాల్, ఇన్ ఆర్బిట్ మాల్, కూకట్ పల్లిలోని ఫోరమ్ సంజానా మాల్ లో సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు పలువురు సెలబ్రిటీలు స్వయంగా ప్రజల నుండి విరాళాలు సేకరించనున్నారు.

విశాల్

విశాల్


చెన్నైలో జలమయం అయిన వీధుల్లో తిరుగుతూ ఆహారం పంపిణీ చేస్తున్న విశాల్.

సహాయం

సహాయం


తమిళ నటుడు విశాల్ భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న చెన్నై వాసులకు తనవంతు సహాయం అందించారు.

ఫుడ్, వాటర్

ఫుడ్, వాటర్


నీళ్లతో నిండిపోయిన వీధుల్లో తన టీంతో తిరగుతూ ఫుడ్, వాటర్ పంపిణీ చేసారు.

స్టార్స్

స్టార్స్


తమిళనాడు వరద బాధితులను ఆదుకోవడానికి తెలుగు, తమిళం స్టార్లు తమ వంతుగా సహాయం చేస్తున్నారు.

సెలబ్రిటీలు

సెలబ్రిటీలు


పలువురు స్టార్లు డబ్బు రూపంలో విరాళాలు అందించిన సంగతి తెలిసిందే. మరికొందరు నేరుగా ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, మెడిసిన్స్, వాటర్ పంపిణీ చేస్తున్నారు.

Read more about: vishal, విశాల్
English summary
Hero Vishal supplying food packets and Water in Chennai.
Please Wait while comments are loading...