విష్ణు వర్దన్ ఎంగేజ్ మెంట్ ఫిక్సయింది?

ఇక వీరీ వివాహం కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే ప్రస్తుతం విష్ణు కూడా బాగా తగ్గి సిక్స్ పాక్ తో కనపడుతున్నాడు. వై.వి.యస్ చౌదరి దర్శకత్వంలో సలీం ...దుమ్మురేపుతాడు అనబోతున్నాడు. అలాగే ఈ చిత్రంలో మోహన్ బాబు విలన్ గా ఓ ప్రత్యేక పాత్రను పోషించనున్నాడు. ఈ వివాహం జరిగాక సి.సి.రెడ్డిగారు తన మనుమరాలి మొగుడు తో సినిమా చేస్తాడంటున్నారు. అంతేగా పెళ్ళయితే అందరికీ కలసి వస్తుంది అంటారు..విష్ణుకు కెరీర్ కలిసి రావాలని కోరుకుందాం...ఎనీహౌ బెస్టాఫ్ లక్ విష్ణు..


Click it and Unblock the Notifications











