చదువుకు డబ్బుల్లేకే: హీరోయిన్ కేథరిన్ సోదరుడు ఆత్మహత్య

By Bojja Kumar

హైదరాబాద్: ఇద్దరమ్మాయిలతో, పైసా, ఎర్రబస్సు చిత్రాల ద్వారా తెలుగుకు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ కేథరిన్ థెరిసా విషాదంలో మునిగిపోయింది. ఆమె సోదరుడు క్రిస్టోఫర్ బెంగులూరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అతనికి కొంతకాలంగా కేథరిన్, అతని ఫ్యామిలీతో సరైన సంబంధాలు లేవని తెలుస్తోంది.

క్రిస్టోఫర్ బెంగులూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో బి.కాం చదువుతున్నాడు. గత కొంతకాలంగా అతను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడని, ఆ కారణంగా చదువు కొనసాగించలేని పరిస్థితి ఎందని, ఈ నేపథ్యంలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డట్లు అతని స్నేహితులు చెబుతున్నారు.

Heroine Catherine's brother commits suicide

బెంగుళూరులోని మురుగేష్ పాళ్యా ప్రాంతంలోని తన రూంలో క్రిస్టోఫర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కేథరిన్ వెంటనే బెంగులూరు చేరుకుంది. పోలీసులు క్రిస్టోఫర్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఫైనాన్సియల్ సమస్యల కారణంగా విద్యార్థి దశలోనే క్రిస్టోఫర్ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశం అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X