హన్సిక ఇలాంటి నిర్ణయం ఎందుకు, కుర్రాళ్ళు ఏమైపోవాలి.. పెళ్లి గురించి!

బాలనటిగా అలరించిన హన్సిక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడి లేలేత పరువాలు మతి చెడిపోని కుర్రదంటూ ఉండరు. తొలి చిత్రంతోనే హన్సిక అందాలు ఆరబోసేసింది. హన్సిక గ్లామర్ కు కుర్రకారులో ఉన్న క్రేజ్ చూసి వరుసగా అవకాశాలు ఎగబడ్డాయి. తక్కువ సమయంలో హన్సిక దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తాజాగా హన్సిక సినిమాల గురించి, పెళ్లి గురించి కీలక నిర్ణయం ప్రకటించింది.

 అందానికి గుడి కట్టేశారు

అందానికి గుడి కట్టేశారు

తెలుగులో హన్సిక అందాలకు యువత ఫిదా అయితే, తమిళనాడు యువత ఏకంగా హన్సిక కు గుడి కట్టేశారు. అంతలా హన్సిక హావ దక్షిణాదిలో కొనసాగింది. ఇటీవల హన్సికకు సరైన విజయాలు లేవు కానీ క్రేజ్ మాత్రం ఇప్పటికి అలాగే ఉంది. కమర్షియల్ చిత్రాలకు అవసరమైన గ్లామర్ షో అవసరం. కానీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో తెలియదు కానీ యువతని నిరాశ పరిచింది.

గ్లామర్ షో ఉండదు

గ్లామర్ షో ఉండదు

ఇక తాను గ్లామర్ రోల్స్ చేయను అంటూ హన్సిక తెగేసి చెప్పేసింది. చెప్పడమే కాదు ఆచరణలో సైతం పెట్టేసింది. ఇటీవల తనకు 18 చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. అందాలు ఆరబోయకూడదనే ఉద్దేశంతో కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే అంగీకరించిందట.

కుర్రాళ్ళు ఏమైపోవాలి

కుర్రాళ్ళు ఏమైపోవాలి

హన్సిక ఇలా చేస్తే కుర్రాళ్లు ఏమైపోవాలి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకు ఎలాంటి నిర్ణయం తీసుకుందో హన్సిక బయట పెట్టలేదు. ఇక పై నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలు, లేడి ఓరియెంటెడ్ చిత్రాలు మాత్రమే చేస్తుందట.

పెళ్లి గురించి కామెంట్

పెళ్లి గురించి కామెంట్

హన్సిక పెళ్లి గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నా పెళ్ళికి తొందరేం లేదు. నా వయసు 27 మాత్రమే. నా పెళ్లి సంగతి మా అమ్మ చూసుకుంటుంది అంటూ ఓ ఇంటర్వ్యూలో హన్సిక బదులిచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X