మా ఆయనకీ వేషాలివ్వండి...

అసలు ఈ ధాట్ శిల్పాశెట్టి మొన్న యోగా డీవీడీలు రిలీజ్ చేసాకే భూమికకు వచ్చిందిట. యోగా గురువైన తన భర్తతో కూడా అట్లాంటి డీవిడే లే రిలీజ్ చేద్దామని అనుకుందిట కానీ...మార్కెట్ లో శిల్పా శెట్టి భంగిమలు తో ఈయన పోటీ పడగలరా అనే సందేహంతో ఆగిపోయినట్లు తెలుస్తోంది. దాంతో తాము ప్రారంభించబోతున్న డౌన్ టౌన్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై చేయబోయే చిత్రాల ద్వారా ఆయన్ను స్క్రీన్ కి పరిచయం చేసి మొల్లిగా అలవాటు చేద్దాం అని డిసైడ్ అయ్యారుట. ఈలోగా భూమిక మా ఆయనకు కూడా నటనంటే ఇంట్రెస్టు ఉంది...అని పబ్లిసిటీ ప్రారంభించిందిట. ఏమో ఎవరన్నా ఆమె అండర్ కరెంటు ధాట్స్ ని అర్ధం చేసుకుని వేషాలిస్తే బాగుండును...


Click it and Unblock the Notifications











