'' ఐ ఫోన్ అంటే నా ఫ్రెండ్స్ అంటే నవ్వుకున్నారు...?''
Recommended Video

ప్లాన్ బి ఎంటర్టైన్మెంట్ పై శ్రియ ఆర్ట్ క్రియేషన్స్ లో రూపొందిన చిత్రం ''లవర్స్ క్లబ్'' ఇడియా లోనే మొదటి సారి సినిమా మొత్తం ''ఐ ఫోన్ లో షూట్ చేసిన సినిమా''
నటి నటులు:అనిష్ చంద్ర,పావని,ఆర్యన్,పూర్ణి,దిరజ్,చిత్రం భాష,వైజాగ్ ప్రసాద్,అజయ్ రత్నం.
సాంకేతిక వర్గం:మ్యూజిక్.రవి నిడమర్తి,ఎడిటింగ్.కిరణ్ కుమార్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్.కమల్.డి.,డి.ఓ.పి.డి.వి.ఎస్.ఎస్.ప్రకాష్ రావు.,నిర్మాత.భరత్ అవ్వరి.,మాటలు,కధ,దర్శకత్వం.ద్రువ్ శేఖర్.
కాగా మంగళ వారం నాడు సినిమా ప్రీ రిలిస్ ఫంక్షన్ హైదరాబాద్ లో నిర్వహించారు ఈ సినిమా 17న విడుదల చేయనున్ననట్టు తెలియజేశారు.
ఈ సినిమాలో హీరొయిన్ పావని మాట్లాడుతూ ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు శేఖర్ గారికి థాంక్స్ నిజానికి ,ఐ ఫోన్ తో సినిమా చేస్తున్నారు అందులో నటిస్తున్న అంటే నా ఫ్రెండ్స్ అందరు నవ్వుకున్నారు కాని ఈ సినిమా చూసాక ఒక రేంజ్ లో వుంది నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు అందరికి అని అన్నారు.
ఈ సినిమాలో నటించిన పూర్ణి మాట్లాడుతూ ఒక సినిమా చెయ్యటానికి చాలా కష్ట పడాల్సి వుంటుంది.,ఈ సినిమా చిన్న సినిమా కాదు చాలా పెద్ద సినిమా టెక్నికల్ విషయంలో చాల స్పెషల్ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది,నిజానికి ఐ ఫోన్ తో సినిమా అంటే నేను కొంచం కన్ఫుజ్ అయ్యాను కాని మొత్తం చూసాక చాలా హ్యాపీ నిజంగా ఈ సినిమా చాలా బాగుంటుంది మీరు సినిమా చుడండి తప్పకుండ నచ్చుతుంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











