Poonam Bajwa పూనం బజ్వా పిచ్చెక్కించే అందాలు.. బ్లాక్ డ్రస్సులో అలా!
పూనం బజ్వా.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. 2005లో మొదటి సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిందీ క్యూట్ బ్యూటీ. మొదటి సినిమానే సూపర్ డూపర్ హిట్టు కాగా.. పూనం బజ్వాకు విపరీతమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఏడాదే తెలుగు రెండు చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే 2006లోనే తంగిగాగి అనే సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీలోనూ కాలు మోపింది. అప్పటి నుంచి వరుసగా అనేక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి మెప్పించింది.
2005నుంచి ఇప్పటి వరకూ పూనం బజ్వా హవా కొనసాగుతూనే ఉంది. ఓ వైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నతకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే లుక్కులో కనిపించి అందిరనీ ఆహా అనిపిస్తోంది.

బ్లాక్ కలర్ చిన్న మిడ్డీ, బ్రా వేసుకొని పైనుంచి ఓ వైట్ కలర్ కోట్ వేసుకుంది. కోట్ అంతా విప్పదీసి మరీ పూనం తన అందాలను ఆరబోసింది. ఎద అందాలతో పాటు థైస్ అందాలు బాగా కనిపించేలా ఫోజులు ఇచ్చింది. నయాగారాల తన నడుమును తిప్పేస్తూ.. హాట్ హాట్ ఫోజులు ఇస్తూ ఫొటోలు దిగింది. పూనం బజ్వా షేర్ చేసిన ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తే.. తట్టుకునేది ఎలా అమ్మడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇన్ స్టాగ్రామ్ వేదికగా 3.5 మిలియన్ల ఫాలోవర్లను కల్గిన ఈ హాట్ బ్యూటీ ఇప్పటి వరకు 1111 పోస్టులు పెట్టింది. దాదాపుగా ప్రతీ పోస్టుకు అభిమానులు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తూ రచ్చ చేశారు. ఆమె అందాలను పొగుడుతూ.. సినిమాలు ఎక్కువగా చేసేలా ప్రోత్సహించారు. కెరియర్ మొదట్లో చాలా సన్నగా కనిపించిన ఈ మెరుపు తీగ ఇప్పుడు కాస్త బొద్దుగా తయారు అయింది. అయినా సేర అందాలు ఏమాత్రం తగ్గలేదు.
గతంలో చేసినంత స్థాయిలో ఈ అమ్మడుకు సినిమా అవకాశాలు రాకపోవడంతో దర్శక, నిర్మాతల కళ్లల్లో పడేందుకు నెట్టింటిని బాగా వాడుకుంటోంది. గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తుంది. ఆమె షేర్ చేసే ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి. ఆమెకు, ఆమె అందాలకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ఇప్పుడు షేర్ చేసిన ఫొటోలను మీరూ ఓసారి చూసి ఎంజాయ్ చేయండి. నచ్చితే ఆమెను ఫాలో అయిపోండి.


Click it and Unblock the Notifications











