తల్లి కాబోతున్న మాజీ హీరోయిన్ రంభ
ఏప్రియల్ 8వ తేదీన కెనడా పారిశ్రామిక వేత్త ఇంద్రకుమార్ ని వివాహమాడిన రంభ ప్రెగ్నెంట్ అయిందని వార్త. ఈ విషయం విన్న వెంటనే ఇంద్రకుమార్ చెన్నైలో ఉన్న రంభని ఆయన కెనెడా తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్స్ పరీక్ష చేసి ఆమెకు పిబ్రవరి చివరలో గానీ మార్చి మొదటి వారంలో గానీ డెలవరీ అవుతుందని చెప్పారు. దాంతో ఆమెను కాలు క్రింద పెట్టనివ్వకుండా ఇంద్రకుమార్ చూసుకుంటున్నారు. ఇక ఏప్రియల్ 11న రిసెప్షన్ అయిన వెంటనే ఈ జంట హానీమూన్ కి వెళ్ళారు. ఆ తర్వాత వీరిద్దరూ చెన్నైలో ఉంటున్నారు. కెనడా, చెన్నైల మధ్య షటిల్ చేస్తున్నారు ఇంద్రకుమార్.


Click it and Unblock the Notifications











