సలార్ సినిమాకు హీరోయిన్ టెన్షన్.. వాళ్ళు ఖాళీగా లేరట

రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా పాన్ ఇండియా రేంజ్ లో సెట్స్ పైకి వస్తుందని ఒక బలమైన క్లారిటీ వచ్చేసింది. దర్శక నిర్మాతలు కూడా ప్రభాస్ డేట్స్ ఇస్తే బాహుబలికి తగ్గట్లుగానే కథలను సెట్ చేస్తున్నారు. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాతో సిద్దమవుతున్న ప్రభాస్ ఇటీవల సలార్ సినిమాను సెట్స్ పైకి తెచ్చిన విషయం తెలిసిందే.

KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న ఆ సినిమా లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించగా హీరో యష్ స్పెషల్ గెస్టుగా వచ్చాడు. అయితే సినిమాను ఇదే ఏడాది దసరాకు విడుదల చేయాలని ఒక టార్గెట్ సెట్ చేసుకున్నారు. అయితే ఇంకా హీరోయిన్ విషయంలో దర్శకుడు ఎలాంటి నిర్ణయానికి రాలేదు. పెద్ద సినిమా కాబట్టి సినిమా కొసం బాలీవుడ్ భామను తీసుకోవాలని అనుకుంటున్నారు.

ప్రభాస్ - రాకీ భాయ్: Salaar Movie Pooja & Launch Photos

Heroine tention on prabhas upcoming projects Salaar

అయితే ప్రస్తుతం అక్కడి అగ్ర హీరోయిన్స్ అందరూ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల దర్శకుడు ఒక ఇద్దరి హీరోయిన్స్ డేట్స్ కోసం ప్రయత్నం చేయగా వాళ్ళు బిజీగా ఉండడం వలన కుదరదని చెప్పేశారట. సాధారణంగా ప్రభాస్ సినిమా అనగానే ఎవరికైనా సరే ఒప్పేసుకుంటాడు.

దీపికా పదుకొనె నాగ్ అశ్విన్ ప్రభాస్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ సలార్ కోసం అడుగగా పెద్ద హీరోయిన్స్ ఎవరు సెట్టవ్వడం లేదట. బిజీగా ఉండడం వలన ఒకే చెయ్యలేకపోతున్నారట. మరి దర్శకుడు ప్రశాంత్ రెబల్ స్టార్ కోసం ఎవరిని ఫైనల్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X