రజనీకాంత్ తో 5 గురు హీరోయిన్లు?

ఈ సినిమాలో నటించడానికి మమతా మోహన్ దాస్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకోగా స్నేహ పేరును కూడా పరిశీలిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పి.వాసు దర్శకత్వంలో సినిమా తమిళం, తెలుగులో ఏక కాలంలో షూటింగ్ జరుపుకుంటోంది. తెలుగు వెర్షన్ లో మంగలి పాత్రను జగపతి బాబు పోషిస్తున్నాడు. ఆయన సరసన మీనా హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











