ఆరు నెలల్లో... ఐదు సినిమాలు

By Staff

తెలుగు సినీ పరిశ్రమలోకి కొత్తగా వచ్చి, మంచి అవకాశం సాదించంటం అంటే ఆశా మాషి కాదు. కానీ ఆ అవకాశం శ్రద్దా దాస్ కు దక్కింది. "సిద్దు ఫ్రమ్ శ్రీకాకులం" చిత్రంతో కధానాయికగా పరిచయమైన ముంబాయి భామ ఈ చిత్రం విడుదల కాక ముందే అందరి దృష్టిని ఆకర్శించి, కధానయికగా బిజీ అయ్యారు. మోదటి నిమా విడుదలకు ముందే నాకు నాలుగు సినిమాలలో అవకాశం రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

"సిద్దు ఫ్రమ్ శ్రీకాకులం" చిత్రంతో ఆఫర్ల తో భిజీయైన శ్రద్దా, తనకు కథ, పాత్రలు నచ్చిన సినిమాలనే చేస్తాని చెప్పారు. అంతేకాదు....తను కాలేజిలో ఉన్నప్పుడు నటించిన ఓ చిత్రం గురించి చెబుతూ తనకు చివరి సంవత్సరం అది. అప్పుడు తనకు ఓ హిందీ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. 'లాహొర్" పేరుతో రూపొందిన ఆ చిత్రంలో ఇండియా పాకిస్తాన్ మధ్య వున్న సంబంధం ప్రధానాంశం. సంవత్సరన్నర కాలం పాటు షూటింగ్ జరుపుకున్న ఆ చిత్రం త్వరలో విడుదల కానుంది. అంటూ తన మొదటి చిత్రం సంగతులను గుర్తు చేసుకొన్నారు శ్రద్ద.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X