Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మామిడి తోటలో అంటూ నాగ శౌర్య వ్యవహారం అంతా లీక్.. హిమజ పనులకు అంతా షాక్
బిగ్ బాస్ ఫేమ్ హిమజ సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడు హిమజకు పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. వాటి షూటింగ్‌లతో బిజీగా ఉన్నా కూడా తన యూట్యూబ్ చానెల్ కోసం స్పెషల్ వీడియోలను చేస్తుంటుంది. ప్రతీ చోటకు వెళ్లడం అక్కడి విశేషాలను చెబుతూ ఓ వీడియోను చేస్తుంటుంది. వాటిని తన యూట్యూబ్‌లో అప్ లోడ్ చేస్తుంటుంది. అలా ఇది వరకు నాగ శౌర్య సినిమాకు సంబంధించిన కొన్ని సీన్ల గురించి చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ ద్వారా..
బిగ్ బాస్ మూడో సీజన్ ద్వారా హిమజకు బాగానే గుర్తింపు వచ్చింది. చివరకు వరకు ఉండకపోయినా ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్తత్వం, యాటిట్యూడ్‌తో తన కంటూ ఓ ప్రత్యేక ముద్రను వేయించుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన హిమజకు సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చాయి.

సోషల్ మీడియాలో రచ్చ..
ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్న హిమజ తన యూట్యూబ్ చానెల్‌ను ప్రమోట్ చేసుకుంటూ బిజీగా ఉంటుంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ.. ఏదో ఒక వీడియోను షేర్ చేస్తూ బిజీగా ఉంటుంది. ఫుడ్ ఐటెమ్స్, స్పెషల్ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయంటూ చెబుతూ వీడియోలను పెడుతూ ఉంటుంది.

ప్రస్తుతం ఆ సినిమాతో..
ప్రస్తుతం హిమజ వరుడు కావలెను సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది. ఆ మూవీ షూటింగ్ సెట్‌లో జరిగే తతంగాన్ని కూడా షూట్ చేసి వీడియో రూపంలో యూట్యూబ్‌లో పెడుతుంటుంది. ఆ మధ్య పెళ్లి సీన్స్‌కు సంబంధించి మేకప్ ఎలా వేసుకుంటారో చెబుతూ ఓ వీడియోను పెట్టింది.
Recommended Video

తాజాగా అలా..
అయితే
తాజాగా
హిమజ
ఓ
వీడియోను
షేర్
చేసింది.
నేటి
షూటింగ్‌లో
భాగంగా
నాగ
శౌర్య
ఏర్పాటు
చేసిన
లంచ్
కార్యక్రమం
గురించి
చెప్పింది.
మామిడి
తోటలో
యూనిట్
అంతా
లంచ్
చేస్తోందని,
నాగ
శౌర్య
తన
ఇంటి
నుంచి
వెరైటీ
ఐటెమ్స్
వండించి
తీసుకురావడమే
కాకుండా
స్వయంగా
వడ్డిస్తున్నాడని
హిమజ
చెప్పుకొచ్చింది.
మొత్తానికి
ఇలా
ప్రతీ
వీడియోను
తీసి
షేర్
చేస్తుండటంతో
యూనిట్
షాక్
అవుతున్నట్టు
తెలుస్తోంది.