సెక్సువల్ కంటెంట్ ఉందని పోస్టర్ బ్యాన్ చేసారు

By Srikanya

ముంబై: బాలీవుడ్ చూస్తూంటే హాలీవుడ్ ని దాటేటట్లు కనపడుతోంది. శృతి మించి అడల్ట్ సినిమాలు చేస్తూ డబ్బు చేసుకుంటున్న బాలీవుడ్ ఆ చిత్రాలని ప్రమోట్ చేసుకోవటానికి అదే స్ధాయిలో పోస్టర్లు సైతం వదిలే ప్రయత్నం చేస్తోంది. తాజాగా బాలీవుడ్ లో హంటర్ అనే చిత్రం పోస్టర్ వదిలాు. ఈ పోస్టర్ సెక్సవల్ కంటెంట్ తో ఉండటంతో చాలా దుమారం రేగింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Hindi Poster banned for having sexual content

రాధికా ఆప్టే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఓ కుర్రాడి సెక్సువల్ అబ్సెషన్ గురించి కథ నడుస్తూంటుంది. చిన్నప్పటి నుంచి పెద్దయ్యేదాకా అతను చేసే చేష్టలు చుట్టూ తిరుగుతూంటుంది. ఇదో అడల్ట్ కామెడి. ముఖ్యంగా ఈ పోస్టర్ లో ముగ్గురు అమ్మాయిలతో కలిసి హీరో ఓ బనానాలోంచి వస్తున్నట్లుగా ఉంది. ఇది చాలా బూతుగా ఉందని కంప్లైట్స్ వెళ్లాయి.

దాంతో రీసెంట్ గా హోర్డింగ్ లు పెట్టుకోవటానికి పర్మిషన్ కోసం ఈ సినిమా సంస్ధ వెళ్లినప్పుడు దాన్ని వల్గర్ గా ఉందని ఫర్మిషన్ ఇవ్వలేమని బ్యాన్ చేసారు. అంతేకాదు అన్ని చోట్ల నుంచి ఆ పోస్టర్ ని తొలిగించమని చెప్పారు. నిర్మాత మొదట్లో హడావిడి చెయ్యబోయినా తర్వాత ఎందుకులే అనుకుని ఆ పోస్టర్ ని మొల్లిగా తొలిగించే పనిలో పడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X