'స్లమ్‌డాగ్'ని రిలీజ్ చేయద్దు!

ఇక ఈ చిత్ర కథ ముంబయిలోని మురికివాడకు చెందిన ఓ అనాథ..కౌన్ బనేగా కరోడ్ పతి తరహా గేమ్‌షోలో పాల్గొని మిలియనీర్‌గా ఎలా నిలిచాడన్నడనన్నది వివరిస్తుంది. అంత డబ్బు అతను ఎలా గెలుచుకున్నాడని ఛానెల్ వారు పెట్టిన కంప్లైంట్ కి పోలిసులు ఇంటరాగేషన్ చేస్తూండగా సినిమా ప్రారంభమవుతుంది. ఈ సినిమాను భారత దౌత్యాధికారి వికాస్ స్వరూప్ రాసిన 'క్యూ అండ్ ఏ' నవల ఆధారంగా రూపొందించారు. దేవ్ పటేల్ ముఖ్య పాత్రధారిగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, ఇర్ఫాన్ ఖాన్‌లు ప్రధాన పాత్రలు పోషించారు.
movies telugu slumdog millionaire oscar nominations goa jayesh thali ఆస్కార్ స్లమ్‌డాగ్ జయేశ్ థాలీ


Click it and Unblock the Notifications