హిట్ హీరోయిన్ కు నాని పక్కన నటించే అవకాశం, ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

Recommended Video

Rashmika Mandanna Got Chance With Telugu Hero

నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ భారీ మల్టీస్టారర్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కింగ్‌ నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్‌ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ హీరోయిన్ గతంలో సుమంత్ నటించిన మళ్ళిరావా సినిమాలో హీరోయిన్ గా నటించింది. రెండోసారి అక్కినేని హీరోతో నటించడం విశేషం.

తాజా సమాచారం మేరకు నాని సరసన రస్మిక మడన్నా హీరోయిన్‌గా నటిస్తోందని సమాచారం. చలో సినిమాతో మంచి విజయం సాధించిన ఈ హీరోయిన్ నాని పక్కన నటించే అవకాశం లభించడం విశేషం. త్వరలో ఈ హీరోయిన్ పేరు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

hit heroine opposite nani, can guess who that heroine!

ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాబోతున్నాడు. గతంలో నాగార్జున చాలా సినిమాలకు మణిశర్మ సంగీతం అందించడం జరిగింది. నాగార్జున, నాని కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే ఉంటుందన్నారు దర్శకుడు ఆదిత్య శ్రీరామ్. కామిడి ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకేక్కబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X