Don't Miss!
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వరుణ్ తేజ్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్!
హీరో వరుణ్ తేజ్, దర్శకుడు సంకల్ప్‌రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, ఆడితిరావు హైదరీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో హాలీవుడ్ తరహా స్టంట్స్ ఉండబోతున్నాయి. స్వయంగా హాలీవుడ్ నుంచి వచ్చిన స్టంట్ టీం ఆధ్వర్యంలో ఈ చిత్ర షూటింగ్ జరిగింది. హీరో వరుణ్ తేజ్ చేత వీరు కొన్ని అద్భుతమైన స్టంట్స్ చేయించడం జరిగింది. ఆ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కావడంతో హాలీవుడ్ స్టంట్ యూనిట్ తో వరుణ్ తేజ్ చివరి రోజు గడిపిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాళ్ళతో కలసి పనిచేయడం మధురమైన అనుభూతి అని వరుణ్ తేజ్ తెలిపారు.
ఈ చిత్రం కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ జిబెక్, టోడోర్ లాజరవ్ (జూజి), మరియు రోమన్ వర్క్ చెయ్యడం జరిగింది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ అధితి రావ్ హైద్రి పై 3డి స్కాన్ చెయ్యడం జరిగింది. సినిమాకు ఈ టెక్నాలజీ మరింత హెల్ప్ కానుంది. గతంలో వీరు ఎక్ష్పపాండబుల్స్2, ట్రాయ్, జీరో డార్క్ థట్టి, హీర్సులేస్, ది ఇంవీసిబుల్, లొవింగ్ పాబ్లో, రీబార్న్, స్నిప్పెట్, మార్కో పోలో, గేమ్ అఫ్ త్రోన్స్ వంటి హాలివుడ్ చిత్రాలకు వీరు పని చేసారు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ స్టంట్స్ డూప్స్ లేకుండా ఒరిజినల్ గా చెయ్యడం జరిగింది.
నటీనటులు: వరుణ్ తేజ్, అదితిరావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, రాజా, అవసరాల శ్రీనివాస్, రెహ్మాన్ (రఘు) తదితరులు.
సాంకేతిక
నిపుణులు:
దర్శకత్వం:
సంకల్ప్
రెడ్డి.
నిర్మాతలు:
రాజీవ్
రెడ్డి,
సాయిబాబు
జాగర్లమూడి
కెమెరా:
జ్ఞానశేఖర్
వి.ఎస్
ఎడిటర్:
కార్తీక
శ్రీనివాస్
ప్రొడక్షన్
డిజైనర్స్:
రామకృష్ణ
సబ్బాని-
మౌనిక
నిగొత్రే
సబ్బాని
సంగీతం:
ప్రశాంత్
ఆర్.విహారీ
డైలాగ్స్:
కిట్టు
విస్సాప్రగడ
కాస్ట్యూమ్స్:
అశ్వంత్
బైరి
స్టంట్స్:
టోడోర్
లాజారోవ్,
సి.జి:
రాజీవ్
రాజశేఖరన్
ఎస్.ఎఫ్.ఎక్స్:
మైష్
త్యాగి