పవన్ కళ్యాణ్ తాజా చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్
ప్రస్తుతం పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం...హాలీవుడ్ టెక్నీషియన్ స్టెపినో మారియా ఒరిటోలనీ (మిషన్ ఇంపాజిబుల్, లెటర్స్ టు జూలియట్) పవన్ కళ్యాణ్ తాజా చిత్రానికి పనిచేస్తున్నారని. పవన్ కళ్యాణ్, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి స్టెపినోని ప్రొడక్షన్ డిజైనర్ గా పెట్టుకున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ జీసస్ క్రైస్ట్ గా కనిపించనున్నారు. ఈ చిత్రం తెలుగు, ఇంగ్లీష్, మళయాణం, హిందీలలో ఒకే సారి షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే..జెరూసలెం లో షూటింగ్ పూర్తి చేసుకని వచ్చి పవన్ . లవ్ లీ చిత్రంలో బిజీ అయ్యారు. ఆదిత్య ప్రొడక్షన్స్ పతాకంపై కొండా కృష్ణంరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ దేవిశ్రీ ప్రసాద్ ఆదిత్య ప్రొడక్షన్స్ సింగీతం శ్రీనివాసరావు జీసస్ క్రైస్ట్ స్టెపినో మారియా ఒరిటోలనీ pawan kalyan devisri prasad aditya production singeetham jesus christ stefan


Click it and Unblock the Notifications