»   » నాగబాబు కామెంట్స్ కి జెనీలియా ఘాటైన కౌంటర్

నాగబాబు కామెంట్స్ కి జెనీలియా ఘాటైన కౌంటర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగబాబు కామెంట్స్ ని పట్టించుకోద్దు..అతని మాటలకు అటెన్షన్ పే చెయ్యద్దు. నువ్వు డబ్బు అడగటం నీ రైట్..అంటూ జెనీలియా అబిమాని ట్విట్టర్ లో ఇచ్చిన ట్వీట్ కి జెనీలియా స్పందిస్తూ..ధాంక్యూ..సో మచ్..కానీ ఆ మ్యాటర్ లో నిజాయితీ లేదు..అలాగే నిజం అస్సలు లేదు..అంటూ స్పందించిది. అలాగే సైలెన్స్ ఈజ్ గోల్డ్..ఎప్పుడూ నిజమే విజేత, అబద్దానికి ప్రచారం ఎక్కువ. అలాగే అబద్దం ఈ రోజు గెలవచ్చు కానీ నిలబడదు. చివరకు నీతి, నిజాయితీనే గెలుస్తాయి అంటూ ట్వీట్ చేసింది. ఓ టీవీ ఛానెల్ లో నాగబాబు తన ఆరెంజ్ చిత్రం బడ్జెట్ పెరిగిపోవటానికి జెనీలియా కారణమని, ఆమె తల్లి తమ దగ్గర ఎక్కువ ఎమౌంట్ వసూలుచేసిందని ఆవేదనతో చెప్పుకొచ్చారు. ఈ విషయమై జెనీలియాపై విధంగా స్పందించింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu