twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ చీముడి ముక్కు హీరోతో శృంగార సీన్లు హారబుల్: హీరోయిన్ సంచలన కామెంట్స్!

    షాహిద్ కపూర్ తో శృంగార సీన్లు చేసేప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని... అదో హారబుల్ ఎక్స్‌పీరియన్స్ అని కంగనా కామెంట్ చేసింది.

    By Bojja Kumar
    |

    ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇంటర్వ్యూలు అంటే అందరికీ ఆసక్తే. ఏ విషయం అయినా నిర్భంగా చెప్పగలిగే దమ్మున్న హీరోయిన్ గా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. నిర్మాత, హీరో లేదా దర్శకుడు ఏమైనా అనుకుంటారో అనే.... ఫీలింగ్ లేకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పడం ఆమె స్టైల్.

    ప్రస్తుతం కంగనా రనౌత్ బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లతో కలిసి 'రంగూన్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఇద్దరితోనూ ఆమె హాట్ హాట్ శృంగార సీన్లలో నటించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ సీన్ల గురించి ఆమెకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.

    ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...సినిమాలో షాహిద్ కపూర్ తో శృంగార సీన్లు చేసేప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని... అదో హారబుల్ ఎక్స్‌పీరియన్స్ అని ఆమె చెప్పుకొచ్చారు.

     శృంగార సీన్లు చేయడం చాలా కష్టం

    శృంగార సీన్లు చేయడం చాలా కష్టం

    సినిమాల్లో శృంగార సీన్లు చేయడం చాలా కష్టమైన పని. సినిమాల్లో అలాంటివి చేయడం ఇష్టం లేకున్నా చేయక తప్పడం లేదు. ఒక వ్యక్తితో ఫార్మల్ ఈక్వెషన్ ఉండి... సడెన్ గా అతడితో నోట్లో నోరు పెట్టి ముద్దులు పెట్టుకోవడం అంటే కాస్త ఇబ్బంది పడే అంశమే అని కంగనా చెప్పుకొచ్చారు.

     చీమిడి ముక్కు హీరోతో శంగార సీన్లు ఇంకా హారబుల్

    చీమిడి ముక్కు హీరోతో శంగార సీన్లు ఇంకా హారబుల్

    షాహిద్ కపూర్ పెద్ద పెద్ద మీసాల వల్ల ముద్దు సీన్ల సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను. ఆ సీన్ చిత్రీకరణ ఓ డిఫరెంట్ లెవల్ ట్రాజడీలా సాగింది. నీ మీసాలు ఎందుకు గుచ్చుకుంటున్నాయి అని అడిగితే దానికి వాక్స్ అప్లై చేసినట్లు చెప్పాడు. దీనికి తోడు షాహిద్ చీమిడి ముక్కు... అలాంటపుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సైఫ్ తోనూ శృంగార సీన్లు చేసాను కానీ ఇంత ఇబ్బంది పడలేదు అని కంగనా చెప్పుకొచ్చింది.

    పైగా షాహిద్ అనుమానాస్పద వ్యక్తి

    పైగా షాహిద్ అనుమానాస్పద వ్యక్తి

    షాహిద్ కొన్నిసార్లు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. కొన్ని రోజులు చాలా అనుమానాస్పదంగా కనిపిస్తాడు. కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను. షాహిద్ చాలా మంచి వ్యక్తి అని కంగనా చెప్పుకొచ్చింది.

    సైఫ్ చాలా చార్మింగ్

    సైఫ్ చాలా చార్మింగ్

    సైఫ్ చాలా చార్మింగ్. ఓ సంఘటన గురించి చెబుతాను. ఓసారి షూటింగ్ కోసం బయట ప్రదేశానికి వెళ్లాం. లైట్ చాలా తక్కువగా ఉంది. అపుడు నిజమైన కత్తులు ఉపయోగించి చాలా హార్డ్ గా ప్రాక్టీస్ చేస్తున్నాం. సైఫ్ నా పక్కనే ఉండి.... ఎందుకు నీ లుక్ భయ భయంగా ఉంది? నీ మొహంలో అలాంటి తీవ్రమైన ఎక్స్ ప్రెషన్ ఎందుకు? అంటూ ప్రశ్నించాడు. ఆయనకు ఏదైనా నచ్చకపోతే మొహం మీదే చెప్పేసాడు. తనకు నచ్చిన విధంగా మార్చుకుంటాడు...అందుకే సైఫ్ అంటే నాకు చాలా ఇష్టం అని కంగనా చెప్పుకొచ్చింది.

    సైఫ్ రాక్ స్టార్

    సైఫ్ రాక్ స్టార్

    సైఫ్ రాక్ స్టార్...అతడు చార్మింగ్ మాత్రమే కాదు, గుడ్ లుకింగ్ కూడా. మంచి మంచి జోక్స్ వేసి నవ్విస్తాడు, అతడి ఆర్గ్యుమెంట్స్ కూడా బావుంటాయి అని కంగనా చెప్పుకొచ్చింది.

    రంగూన్ నేను ఇప్పటి వరకు విన్న స్క్రిప్టులలో ది బెస్ట్

    రంగూన్ నేను ఇప్పటి వరకు విన్న స్క్రిప్టులలో ది బెస్ట్

    రంగూన్ స్టోరీ నేను ఇప్పటి వరకు విన్న స్క్రిప్టులన్నింటిలో ది బెస్ట్. స్టోరీ, డైలాగ్స్, అందులోని క్యారెక్టర్లు నాకు చాలా బాగా నచ్చాయి. కథ విన్న వెంటనే చేయడానికి ఒప్పుకున్నాను అని కంగనా చెప్పుకొచ్చింది.

     ఫిల్మ్ మేకర్ గురించి

    ఫిల్మ్ మేకర్ గురించి

    విశాల్ భరద్వాజ్ సినిమాపై పాషన్ ఉన్న ఫిల్మ్ మేకర్. చాలా హార్డ్ వర్కర్. చాలా జోవియల్ గా ఉంటారు. చిన్నపిల్లాడిలాగా చిన్న చిన్న విషయాలకే ఎగ్జైట్ అవుతారు. గ్రేట్ డైరెక్టర్ అని కంగనా చెప్పుకొచ్చింది.

    English summary
    We love Kangana Ranaut's honest interviews. The actress does not know how to be diplomatic and always speaks the truth about her feelings. And the same thing happened recently, when she was asked about her intimate scenes with Saif Ali Khan and Shahid Kapoor in Rangoon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X