For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వావ్...! సర్ప్రైజ్...! వచ్చేస్తోందొచ్చేస్తోందీ.... రంభ రీ ఎంట్రీ ఇస్తోంది

  |

  తొంబైల్లోనే బికినీల రేంజ్ కి తెలుగు సినిమాని ఎగబాకించిన హాట్ హీరోయిన్ లు ముగ్గురే నగ్మా, రమ్యకృష్ణ, రంభ. అప్పట్లో ఎక్స్పోజింగ్ విషయం లో పెద్ద మొహమాట పడకుండా కష్ట పడి పని చేసింది ఈ ముగ్గురే... అయితే నగ్మా అసలు కనిపించకుండానే పోగా... కృష్ణవంశీని పెళ్ళి చేసుకున్న రన్య కృస్ణ మాత్రం అడపా దడపా మంచి పాత్రలనే అందిపుచ్చుకుంటోంది.

  అయితే 'ఆ ఒక్కటి అడక్కు' సినిమాతో పూర్తీ స్థాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత స్టార్ హీరోలతో చాలా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకుంది. ఆ తరువాత క్రేజ్ తగ్గడంతో కొన్నాళ్ళు బోజ్ పురీ సినిమాలకు కూడా ప్రయత్నించి మరీ అంత బూతు కంటెంట్ ని మోయలేక అవికూడా ఆపేసింది. సినిమాలకు ఇక ఓ దణ్ణం పెట్టి పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లయింది కూడా....

  అయితే ఇప్పుడు త‌న స‌మ‌కాలిక న‌టీమ‌ణులంతా టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకోవ‌డంతో రంభ కూడా ఇప్పుడో మంచి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వాల‌నుకుంటోంది.త‌నకు వ‌య‌సుకు త‌గిన పాత్ర‌ల‌ను సెలెక్ట్ చేసుకుంటూ స్ర్కీన్ మీద మ‌ళ్లీ వెల‌గాల‌ని నిర్ణయించుకుందట. అసలా కథేమిటో... స్లైడ్ షో లో చూడ్డాం...

  వావ్...! సర్ప్రైజ్...! వచ్చేస్తోందొచ్చేస్తోందీ.... రంభ రీ ఎంట్రీ ఇస్తోంది

  వావ్...! సర్ప్రైజ్...! వచ్చేస్తోందొచ్చేస్తోందీ.... రంభ రీ ఎంట్రీ ఇస్తోంది

  ‘ఆ ఒక్కటి అడక్కు' సినిమాతో పూర్తీ స్థాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత స్టార్ హీరోలతో చాలా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకుంది. ఆ తరువాత క్రేజ్ తగ్గడంతో సినిమాలకు పులిస్టాప్ పెట్టి పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లయింది కూడా.

  వావ్...! సర్ప్రైజ్...! వచ్చేస్తోందొచ్చేస్తోందీ.... రంభ రీ ఎంట్రీ ఇస్తోంది

  వావ్...! సర్ప్రైజ్...! వచ్చేస్తోందొచ్చేస్తోందీ.... రంభ రీ ఎంట్రీ ఇస్తోంది

  అప్పట్లో ఇటు గ్లామ‌ర్ ను అటు పెర్ఫార్మెన్స్ స‌మ‌పాళ్ళ‌లో ఒలికించిన అమ్మ‌డు అప్ప‌ట్లో కుర్ర‌కారు క‌ల‌ల‌రాణి. టాలీవుడ్ లో అప్ప‌ట్లో అంద‌రు అగ్ర క‌థానాయ‌కుల స‌ర‌స‌న న‌టించి త‌నకంటూ ఓ సెప‌రేట్ ఇమేజ్ ఏర్ప‌రుచుకుంది.ఇక బావాగారూ బాగున్నారా చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన విషయం తెలుసు. అప్పటి నుంచి రంభ ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. తాజాగా రంభ కూడా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని చూస్తుందట.

  వావ్...! సర్ప్రైజ్...! వచ్చేస్తోందొచ్చేస్తోందీ.... రంభ రీ ఎంట్రీ ఇస్తోంది

  వావ్...! సర్ప్రైజ్...! వచ్చేస్తోందొచ్చేస్తోందీ.... రంభ రీ ఎంట్రీ ఇస్తోంది

  ఇండస్ట్రీలో అదృష్టం కలిసి వచ్చిన హీరోయిన్లలో రంభ ఒకరు..కారణం ఈమె దివ్యభారతి పోలికలు ఉండటం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన రంభ మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్ళి చేసుకునింది.

  వావ్...! సర్ప్రైజ్...! వచ్చేస్తోందొచ్చేస్తోందీ.... రంభ రీ ఎంట్రీ ఇస్తోంది

  వావ్...! సర్ప్రైజ్...! వచ్చేస్తోందొచ్చేస్తోందీ.... రంభ రీ ఎంట్రీ ఇస్తోంది

  రంభ గురించి, నటన గురించి, ఆమె అందం గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటి వరకు వెండితెరపై తన అందాలతో ప్రేక్షకలను మెప్పించిన రంభ ప్రస్తుతం మళ్లీ రీ ఎంట్రీతో పాటు, నిర్మాతగా మారి కొన్ని చిన్న చిన్న సినిమాలని కూడా నిర్మించాలనుకుంటుందట. అయితే నిర్మాతగా మారడం మాత్రం ఏ మాత్రం సేఫ్ కాదంటున్నారు ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు!

  వావ్...! సర్ప్రైజ్...! వచ్చేస్తోందొచ్చేస్తోందీ.... రంభ రీ ఎంట్రీ ఇస్తోంది

  వావ్...! సర్ప్రైజ్...! వచ్చేస్తోందొచ్చేస్తోందీ.... రంభ రీ ఎంట్రీ ఇస్తోంది

  రంభ గతంలో కూడా ఓ సారి నిర్మాతగా మారి చేతులు కాల్చుకుంది. మళ్ళీ ఇప్పుడు సినిమాలు నిర్మించాలనే ఆలోచన రంభకి ఎందుకొచ్చిందోగానీ మళ్లీ నిర్మాతగా మారలనుకుంటుంది.

  వావ్...! సర్ప్రైజ్...! వచ్చేస్తోందొచ్చేస్తోందీ.... రంభ రీ ఎంట్రీ ఇస్తోంది

  వావ్...! సర్ప్రైజ్...! వచ్చేస్తోందొచ్చేస్తోందీ.... రంభ రీ ఎంట్రీ ఇస్తోంది

  మంచిది కాదని సన్నిహితులు ఎంత వారించినా కానీ రంభ మాత్రం తాను లో బడ్జెట్‌ సినిమాల గురించే ఆలోచిస్తున్నాను కాబట్టి, తాను చేయబోయే పని రిస్క్‌తో కూడుకున్నది కాదంటోంది.

  వావ్...! సర్ప్రైజ్...! వచ్చేస్తోందొచ్చేస్తోందీ.... రంభ రీ ఎంట్రీ ఇస్తోంది

  వావ్...! సర్ప్రైజ్...! వచ్చేస్తోందొచ్చేస్తోందీ.... రంభ రీ ఎంట్రీ ఇస్తోంది

  లేటెస్ట్ గా మెగాస్టార్ ను త‌న ఫ్యామిలితో కలుసుకున్న ఈ భామ, చిరుతో చాలా సేపు మాట్లాడింది. ఆ మాటల్లో మల్లి సినిమాల్లోకి రావాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్టు తెలిసింది.

  వావ్...! సర్ప్రైజ్...! వచ్చేస్తోందొచ్చేస్తోందీ.... రంభ రీ ఎంట్రీ ఇస్తోంది

  వావ్...! సర్ప్రైజ్...! వచ్చేస్తోందొచ్చేస్తోందీ.... రంభ రీ ఎంట్రీ ఇస్తోంది

  మొత్తానికి రంభ రీ ఎంట్రీ ఇవ్వడనికి సిద్ధం అయిందని సమాచారం. సో త్వరలోనే ఈ భామ మల్లి సినిమాల్లో కనిపించే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉందిమరి!

  వావ్...! సర్ప్రైజ్...! వచ్చేస్తోందొచ్చేస్తోందీ.... రంభ రీ ఎంట్రీ ఇస్తోంది

  వావ్...! సర్ప్రైజ్...! వచ్చేస్తోందొచ్చేస్తోందీ.... రంభ రీ ఎంట్రీ ఇస్తోంది

  నిజానికి చిరంజీవికి పెద్ద ఫ్యాన్ రంభ... ఈ సంగతి తానే చాలా సార్లు చెప్పింది కూడా. ఇక చిరు సినిమాల్లోనూ నటించింది !

  వావ్...! సర్ప్రైజ్...! వచ్చేస్తోందొచ్చేస్తోందీ.... రంభ రీ ఎంట్రీ ఇస్తోంది

  వావ్...! సర్ప్రైజ్...! వచ్చేస్తోందొచ్చేస్తోందీ.... రంభ రీ ఎంట్రీ ఇస్తోంది

  మ్యారేజ్ తర్వాత వెండితెరకు దూరమైన ఈ నటి, మెగా హీరోల సినిమాల్లో కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మొత్తానికి అలనాటి బ్యూటీలు ఒకొక్కరుగా ఇండస్ర్టీలోకి రీఎంట్రీ ఇవ్వడం శుభ పరిణామం అంటున్నారు.

  వావ్...! సర్ప్రైజ్...! వచ్చేస్తోందొచ్చేస్తోందీ.... రంభ రీ ఎంట్రీ ఇస్తోంది

  వావ్...! సర్ప్రైజ్...! వచ్చేస్తోందొచ్చేస్తోందీ.... రంభ రీ ఎంట్రీ ఇస్తోంది

  అయితే నటించటం వరకూ ఓకేనే గానీ సినిమాల నిర్మానం అంటేనే కాస్త జంకుతున్నారట ఆమె స్నేహితులు.. ఇప్పటి వరకూ నిర్మాతలు గా మారి లాభాలు అందుకున్న హీరోయిన్లు ఒకరిద్దరికటే ఎక్కువ లేరు.. మరి ఇప్పుడు రంభ ఏం చేస్తుందో.... చూడాలి...

  English summary
  Hot actress Rambha Re Entry to tollywood
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X