సెక్స్ బాంబ్ డబ్బుతో ఉడాయించిన డ్రైవర్

ఎక్స్ ఫోజింగ్ చేయడానికి ఏమాత్రం సిగ్గుపడని ఈ భామ ఇటీవల విమానంలో వేరే ప్రాంతానికి వెలుతూ తన కారు డ్రైవర్ కు రూ. 4 లక్షల క్యాష్ ఇచ్చి వాళ్ల అమ్మకు ఇవ్వమని చెప్పిందట. అయితే ఇదే అదనుగా బావించిన డ్రైవర్ ఆమె కారును అక్కడే వదిలేసి ఆ నాలుగు లక్షల రూపాయాలతో ఉడాయించాడు. దీనిపై ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె కారును గుర్తించారు. అయితే డ్రైవర్ ఇంకా దొరకాల్సి ఉంది. ఈ ఘటనతో ఇతర నటులు, నటీమనులు అలర్టయ్యారు. తమ పనివారిపై, డ్రైవర్ల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు.


Click it and Unblock the Notifications











