»   » వెరీ హాట్: హీరోయిన్ల అందాలు ఎరుపెక్కాయి! (ఫోటోలు)

వెరీ హాట్: హీరోయిన్ల అందాలు ఎరుపెక్కాయి! (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మగువకు చీరకట్టు‌తో వచ్చే అందం అద్భుతం. చీరకట్టులో కొందరిని ఎంత సేపుచూసినా తనివి తీరదు. చీరకట్టు అందం అలాంటిది. ఇక చీరకట్టులో సినిమా హీరోయిన్ల అందాల ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. అంగాంగ ప్రదర్శన చేసే మోడ్రన్ డ్రెస్సులు ఎన్ని ఉన్నా....చీరకట్టులో ఉండే సెక్సీ‌నెస్‌తో అవి సరితూగవు.

చీరలో అందాన్ని మన కవులు చాలా విధాలుగా పొగిడారు. చీరకట్టులో కనిపించీ కనిపించని నడుము సోయగాలు...ఎదపొంగుల మలయమారుతం ఇలా పొగుడుకుంటూ పోతే ఎన్నో భావాలు వ్యక్తం చేమొచ్చు. చీర అందంపై ఎన్నో సినిమా పాటలు కూడా వచ్చాయి. చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది దీని తస్సదియ్య, అందమంతా చీరలోనె ఉన్నది లాంటి పాటలు సినీ అభిమానులను అలరించాయి.

ముఖ్యంగా పాలమీగడ లాంటి మేని ఛాయ కలిగిన హీరోయిన్లు ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తే.....మరింత అదిరి పోతోంది. అందుకే సినిమాల్లో ఎరుపురంగు చీరల్లో హీరోయిన్లు అందంగా చూసిస్తుంటారు. ఇప్పటి వరకు పలు చిత్రాల్లో ఎరుపు రంగు చీరతో దర్శనమిచ్చిన హీరోయిన్లపై ఓ లుక్కేద్దాం...

ఎరుపు చీరలో అనుష్క

ఎరుపు చీరలో అనుష్క

వేదం చిత్రంలో వేశ్య పాత్రలో నటించిన అనుష్క ఎరుపు చీరలో హాట్ అండ్ సెక్సీగా అందాల విందు చేసింది. అనుష్క ప్రస్తుతం తెలుగులో రుద్రమదేవి, బాహుబలి అనే రెండు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.

కాజల అగర్వాల్ ఎరుపు చీరలో..

కాజల అగర్వాల్ ఎరుపు చీరలో..

బాద్ షా చిత్రంలో కాజల్ అగర్వాల్ ఇలా ఎరుపు చీరలో ప్రేక్షకుల మదిని దోచించింది.

ఎర్ర చీరలో త్రిష

ఎర్ర చీరలో త్రిష

సౌతిండియా హాట్ హీరోయిన్లలో ఒకరైన త్రిష ‘వెంటాడు-వేటాడు'లో ఇలా ఎరుపు చీరలో కనువిందు చేసింది. దమ్ము చిత్రం తర్వాత తెలుగులో త్రిష సినిమాలు విడుదల కాలేదు. ప్రస్తుతం ఆమె తెలుగులో రమ్ అనే చిత్రం చేస్తోంది. ఈచిత్రానికి ఎంఎస్ రాజు దర్శకుడు.

ఎరుపు చీరలో అమలా పాల్

ఎరుపు చీరలో అమలా పాల్

నాయక్ చిత్రంలో హీరోయిన్ అమలా పాల్ ఎరుపు చీరలో ఇలా సెక్సీగా దర్శనం ఇచ్చింది.

ఎరుపు చీరలో తాప్సీ

ఎరుపు చీరలో తాప్సీ

హీరోయిన్ తాప్సీ ఇటీవల నటించిన మొగుడు చిత్రంలో ఎరుపు రంగు చీరలో ఇలా కనిపించింది.

ఎరుపు చీరలో నయనతార

ఎరుపు చీరలో నయనతార

దక్షిణాది సెక్సీ హీరోయిన్లలో ఒకరైన నయనతార పలు సందర్భాల్లో ఎర్ర చీరలో అందంగా కనిపించింది. ప్రస్తుతం నయనతార పలు దక్షిణాది చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

రీచా గంగోపాధ్యాయ్

రీచా గంగోపాధ్యాయ్

లీడర్ చిత్రంలో హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ్ ఎరుపు చీరలో ఎంతో అందంగా ఉంది కదూ.

ఎరుపు చీరలో చార్మి

ఎరుపు చీరలో చార్మి

అందాల చార్మి...చీరకడితే మరింత అందంగా కనిపిస్తుంది. ఇక ఎరుపు చీరలో ఆమె అందాలు మరింత హాట్ గా ఉంటాయి.

ఎరుపు చీరలో సమంత

ఎరుపు చీరలో సమంత

మోడ్రన్ డ్రెస్సుల్లోనే కాదు...చీరకట్టులోనూ సమంత యమ సెక్సీగా ఉంటుంది. అందుకు ఈ ఫోటోయే నిదర్శనం. తెలుగు సినీ పరిశ్రమలో బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్లలో సమంత ఒకరు.

శ్రీయ

శ్రీయ

ఇటీవల పవిత్ర సినిమాలో వేశ్య పాత్రలో నటించిన శ్రీయ...ఎరుపు అందాలతో వెర్రెక్కించింది. ప్రస్తుతం శ్రీయ అక్కినేని ఫ్యామిలీలోని మూడు తరాల హీరోలతో రూపొందుతున్న ‘మనం' చిత్రం చేస్తోంది. ఈచిత్రంతో ఆమె నాగార్జునకు జోడీగా నటించింది.

ఇలియానా

ఇలియానా

దేవదాసు చిత్రంలో హీరోయిన్ ఇలియానా ఇలా ఎరుపు చీరలో కనిపించింది. ప్రస్తుతం ఇలియానా సౌత్ సినిమాలు చేయడం లేదు. ఆమె నటించిన తొలి బాలీవుడ్ మూవీ బర్ఫీ హిట్ కావడంతో తన పూర్తి దృష్టి బాలీవుడ్ పైనే పెట్టింది.

హన్సిక

హన్సిక

ఇటీవల విడుదలైన సంథింగ్ సంథింగ్ చిత్రంలో హీరోయిన్ హన్సిక ఎరుపు చీరలో మరింత అందంగా కనిపించింది. తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్ హన్సిక.

ప్రణీత

ప్రణీత

ఎరుపు రంగు చీరలో ప్రణీత ఎంత బాగుందో కదూ. పవన్ కళ్యాణ్‌తో నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం తర్వాత ప్రణీత వరుస అవకాశాలతో దూసుకెలుతోంది.

అసిన్

అసిన్

హీరోయిన్ అసిన్ ఎరుపు రంగు చీర లుక్. సౌతిండియా నుంచి బాలీవుడ్ స్థాయికి ఎదిగిన ఆసిన్ తనను ఈ స్థాయికి తెచ్చిన సౌత్ పరిశ్రమను పూర్తిగా మరిచి పోయింది. బాలీవుడ్ సినిమాలు తప్ప వేరే సినిమాలు చేయడం లేదు.

కార్తీక

కార్తీక

కార్తీక నాయర్ ఎరుపు రంగు చీరలో ఎంతో సెక్సీగా ఉంది కదూ. 'జోష్' సినిమాతో వెండితెరకు పరిచయం అయిన రాధా కుమార్తె కార్తీకకు మొదటి సినిమా నిరాశపరిచింది. తర్వాత 'రంగం' సినిమా మంచి విజయం సాధించడంతో కార్తీక గాడినపడిందని అందరూ అనుకున్నారు. కానీ 'దమ్ము' సినిమా కార్తీకాకు అనుకున్నంత పేరు రాకపోవడంతో ఈ భామ కోలీవుడ్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది.

English summary
Hot actresses in Red Saree. Red is a sign of danger, but when it comes to dress, this colour symbolises sensuousness and it peps up a boring outfit instantly. Especially, red saree has a predominant role in Indian tradition. Red sarees are the traditional garment choice for brides in Indian culture. However, it has become hot fetish on screen and many actress have opted for this hot costume to enhance their glam quotient on screen.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more