ఒక్కో హీరోయిన్..ఒక్కో ప్లేస్ లో పొడిపించుకుంది(ఫొటో ఫీచర్)
హైదరాబాద్: ట్రెండ్ ని ఫాలో కాను సెట్ చేస్తాను అంటాడు పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ లో. అయితే హీరోయిన్స్ మాత్రం ట్రెండ్ ని సెట్ చేయటం వంటివేమి పెట్టుకోము. మా పని కేవలం ట్రెండ్ ని ఫాలో అయిపోవటమే అంటున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ టట్టూలు. హీరోయిన్స్ అంతా ఒక్కొక్కళ్లూ ఒక్కో ప్లేస్ లో పొడిపించుకుంటున్నారు.
''మారుతున్న ట్రెండ్లను కనిపెట్టడంలో నేను కాస్త అశ్రద్ధ చూపిస్తుంటాను. ఎవరో ఏదో చేశారని నేను కూడా వారిని అనుకరించను. స్వతహాగా నాకు ఏం చేయాలనిపిస్తే అదే చేస్తా..'' అంటోంది ఇలియానా. బాలీవుడ్‌లో తనకంటూ ఇప్పుడిప్పుడే క్రేజ్ సంపాదించుకొంటోందీ భామ. అక్కడ హీరోయిన్స్ తో పోటీ పడడం అంటే మాటలా? అందుకే ట్రెండ్‌ని ఫాలో అవ్వక తప్పడం లేదు. మొన్నామధ్య ఓ ఫొటో షూట్‌లో ఘాటుగా కనిపించింది. ఇప్పుడు టాటూ పొడిపించుకోవాలని ముచ్చట పడుతోంది.
మరో ప్రక్క... టటూ వేయించుకోవటం అనేది సినీ స్టార్స్ కి కొత్తేమి కాదు. అయితే వాటిని తన అభిమానులు చూడాలని మరీ ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా ప్రచారంలోకి తేవటం మరీ ఎక్కువైంది. రీసెంట్ గా బాలీవుడ్ కథానాయిక సోనాక్షి సిన్హా తను టటూ వేయించుకుని మీరు చూస్తున్న ఫొటోని ట్వీట్ చేసింది. ఇలా హాట్ హీరోయిన్స్ అంతా టట్టూలు వేయించుకోవటం లో బిజాగా ఉన్నారు.
కొందరు హీరోయిన్స్..టట్టూలు స్లైడ్ షోలో...

తమన్నా
రీసెంట్ గా వచ్చి ఓ చిత్రం కోసం తమన్నా... టెంపరరీ గా ఈ టట్టూ వేయించుకుని కనిపించి అలరించింది.

తాప్సీ
ఝుమ్మంది నాదం అనే తాప్సీ చక్కగా లెప్ట్ లెగ్ మీద ఓ టట్టూ, నడుం క్రింద ఓ టట్టూ పొడిపించుకుంది. వాటిని ఇలా ఫొటో దిగి మరీ మనకి చూపిస్తోంది.

దీపికా
దీపికా పదుకోని తన మెడ క్రింద తన మాజీ లవర్ రణబీర్ కపూర్ ని వేయించుకుంది. ఆ అక్షరాలు అతనిపై ఆమెకు ఉన్న ప్రేమని పట్టిస్తాయి.

శృతి హాసన్
హాట్ హాట్ గా చెలరేగిపోతున్న శృతి హాసన్...తన వీపుపై తమిళంలో ఓ టట్టూ గీయించుకుంది.

త్రిష
తన అందాలకు పైన త్రిష ఇలా నెమో ని గీయించుకుంది. అలాగ శరీరంపై సన్ సైన్ ని కూడా టట్టూగా వేయించుకుంది.

అమీ జాక్సన్
బ్రిటన్ నటి అయిన అమీ...తన బోయ్ ప్రెండ్ ప్రతీక్ బబ్బర్ పేరుని తన టట్టూరూపంలో తన చేతిపై వేయించుకుంది

నయనతార
బిల్లా సమయంలో తేలు బొమ్మను టట్టూగా తన వెనక బాగంలో వేయించుకుంది. తర్వాత ప్రభుదేవాతో రిలేషన్ షిప్ సమయంలోనూ టట్టూ వేయించుకుంది. ఇప్పుడు దాన్ని తొలిగించుకుంది.

ప్రియమణి
తమిళంలో ఓ చిత్రం కోసం ఓ టట్టూని తాత్కాలికంగా ఛాతీపై వేయించుకుంది. తర్వాత రియల్ టట్టూని మోచేయిపై వేయించుకుంది.

నమిత
ఓ జ్యోతిష్యుడు సలహాతో... నక్షిత్రాల మండిలి టట్టూని తమ మెడ క్రింద ఆమె వేయించుకుంది. ఈ మధ్యన ఓ పార్టీలో దీన్ని రివల్ చేసేలా డ్రస్ వేసుకువచ్చింది.

సిమ్రాన్
త్రిష రూటులోనే సిమ్రాన్ కూడా టట్టూల విషయంలో ప్రయాణం పెట్టుకుంది. ఆమె వేయించుకున్నట్లే సిమ్రాన్ కూడా వేయించుకుంది.

వేద అలియాస్ అర్చన
సినిమాల కోసం తాత్కాలికంగా టట్టూలు వేయించుకుంటాను అంటోంది అర్చన. ఆమె వేయించుకున్న టట్టూలు గమనించండి

రీమా సేన్
ఓ గ్రద్ద టట్టూని రీమాసేన్ వేయించుకుని వార్తల్లో నిలిచింది.

ముమైత్ ఖాన్
కరెక్టుగా నావెల్ పార్ట్ లో ముమైత్ ఖాన్..టట్టూ వేయించుకుని అందరినీ తన సెక్స్ అప్పీల్ ఎట్రాక్ట్ చేస్తోంది

అసిన్
తన చేతిపై టెంపరరీ టట్టూని వేయించుకుంది అసిన్

భావన
ఓంకారం టట్టూని భావన...తన మెడ క్రింద భాగంలో వేసుకుంది . గమనించండి.

స్నేహ
ఓ సినిమాలో సాంగ్ సీక్వెన్స్ కోసం రైట్ హ్యాండ్ పై టట్టూని వేయించుకుని తర్వాత తీయించేసుకుంది

మమతా మోహన్ దాస్
సింగర్,నటి అయిన మమతా మోహన్ దాస్, చేతి మీద, మెడ మీద టట్టూలు వేయించుకుంది. జపనీస్ ఫాంట్ తో మెడ మీద టట్టూని చూడొచ్చు

ఛార్మి
సౌత్ ఇండియా నటి ఛార్మి...డ్రాగన్ ని తన చేతిపై వేయించుకుంది.

శ్రియ
రీసెంట్ గా మనంలో కనిపించి అలరించిన శ్రియ...ఓ పాటలో కనిపించటం కోసం ఇలా టట్టూ వేయించుకుంది

రోజా
ఇప్పటికీ సెక్సీగా కనిపించే రోజా...టట్టూని ఎక్కడ వేయించుకుందో గమనించండి

ఖుష్బూ
ఖుష్బూ కు టట్టూలు అంటే భలే ఇష్యం. అందుకే ఆమె చేతిపై నెమలి టట్టూని, సీతాకోక చిలుకలని , తన కుమార్తె పేర్లను,భర్త సుందర్ పేరులో మొదటి అక్షరాన్ని వేయించుకుంది.

ఇలియానా
'నాకు ఎలాంటి టాటూ అయితే బాగుంటుందో చెప్పండి. కొన్ని డిజైన్లు పంపండి' అంటూ ట్విట్టర్‌లో అభ్యర్థన పంపింది. అంతేకాక తన చేతిపై ఓ టాటుని గీయించుకున్నానని ఆమె తెలియచేసింది. "inspirare" అనే అర్దం వచ్చే లాటిన్ పదం ఆమె గీయించుకున్నాని ఈ ఫొటో ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

కాజల్
కాజల్ అగర్వాల్ టెంపరరీగా సినిమా సినిమా కు టట్టూలు ప్లేస్లు లు మారుస్తూంటుంది

మందిరాబేడీ
మన్మధన్ ఫేమ్ మందిరాబేడీ గుర్తుండే ఉంటుంది. ఆమె బొడ్డుకు కొద్దిగా క్రింద పొడిపించుకున్న టట్టూ కంట్రావర్శి అయ్యింది. అవాహే ఆమె వెనక వైపు ఓంకార్ టట్టూ పొడిపించుకుంది.


Click it and Unblock the Notifications











