»   » హాట్ హీరోయిన్స్: 33 క్రాస్ ..స్టిల్ సింగిల్ (ఫొటో ఫీచర్)

హాట్ హీరోయిన్స్: 33 క్రాస్ ..స్టిల్ సింగిల్ (ఫొటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : కెరీర్ ఓరియంటేష్ లో పడి ఏ వయస్సుకు జరగాల్సిన ముచ్చట ఆ వయస్సుకు జరగటం లేదు. అది కేవలం మిగతా ఫీల్డ్ లోనే కాదు..అన్ని ఫీల్డ్ లలోనూ జరుగుతోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ..వయస్సు దాటిపోతున్నా పెళ్లి ఊసు ఎత్తని భామలు చాలా మంది ఉన్నారు. అప్పుడే మాకు పెళ్లా అని దీర్ఘాలు తీస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే ఆ రోజులు వెళ్లిపోయాయి. మగాళ్లే తమకు బలం అని ఏ స్త్రీ అనటం లేదు. ఆడపిల్లలు స్వయం శక్తిగా ఎదురుతున్నారు ఈ రోజున. అద్బుతమైన సక్సెస్ తో తామేంటో ప్రూవ్ చేసుకుంటూ అన్ని విషయాల్లో మగవాళ్లకు పోటీ ఇస్తున్నారు. మగవాళ్లకు తమ ఆలోచనల్లో సెకండ్ ధాట్ ఇస్తున్నారు.

అంతెందుకు ప్రియాంక చోప్రా..రీసెంట్ గా మాట్లాడుతూ...తనకు ఓ మగతోడు తప్పనిసరి అనేది ఏమి లేదని తేల్చి చెప్పింది. పిల్లలు కావాలి కాబట్టి ఏదో ఒక రోజు వివాహబంధానికి లోబడతానని చెప్పుకొచ్చింది. అందుకోసం ఆమె తనకు సరైన జోడి అయిన వ్యక్తికోసం ఏదురుచూస్తున్నాను అంది.

సుస్మితా సేన్, ప్రీతిజింతా, బిపాసా బసు ఇలా లిస్ట్ చెప్పడం మొదలెడితే చాలా మంది డేటింగ్ వరకూ వెళ్తున్నారు కాని, పెళ్లి దాకా ఆ బంధాన్ని ముందుకు రానివ్వటం లేదు. ఏదో ఒక కారణం చెప్తున్నారు. టోటల్ గా వీరంతా పెళ్లంటే విముఖత చూపిస్తున్నారు.

ఇప్పుడు మేం క్రింద చెప్పబోయే బాలీవుడ్ భామలకు...కెరీర్ ను పరుగులు పెట్టించి ఈ మధ్య కొంత కాళీ దొరికింది. మెన్నటి వరకు పెళ్లి అనేదాని గురుంచి పట్టించుకోకుండా వరస పెట్టి సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగిపోయారు.

ఈ మధ్య వారికి వారి వయస్సు గుర్తుకు వచ్చింది. మాకు అప్పుడే మూప్పై నాలుగేళ్లు వచ్చేసాయని, ఇక పిల్లలకోసమే పెళ్లి చేసుకోవాలని, దానికోసం ఒ మంచి వరుడి కోసం వెతుకుతున్నట్టు ఈ బాలీవుడ్ హీరోయిన్స్ అంటున్నారు. ఎవరు వాళ్ళు అంటారా..ఇదిగో మీరే ఫొటోలు చూసి గుర్తు పట్టండి..

స్లైడ్ షో.. అభిప్రాయాలతో

ఎదురు చూపు

ఎదురు చూపు

మేం పెళ్లి కి వ్యతికేరం కాదు..మగాడితో జీవితాంతం గడపటమనేదే ఆలోచించే అంశం అంటున్నారు.

మీ కోసం

మీ కోసం

సర్లేండి పిల్లల కోసం తప్పదు కదా అంటోంది ప్రియాంక చోప్రా

ఇలానే

ఇలానే

వయస్సు వెళ్లిపోతోందనిపిస్తోందా..నేనైతే నమ్మను

ఏదో వుండాలి కాబట్టి

ఏదో వుండాలి కాబట్టి

పెళ్లికి, కెరీర్ కు ముడిపెట్టడం కష్టమే అంటోంది ముద్దుగుమ్మ

ఎవడైనా సరే

ఎవడైనా సరే

ట్రై చేస్తున్నాను...ఫెరఫెక్ట్ వ్యక్తి సెట్ కావాలిగా..

ఎంత సేపు

ఎంత సేపు

మాతో పాటు మా ఆలోచనలనూ పంచుకోనేవారికే ప్రయారిటీ ఇస్తాను..

ఈ మాత్రం

ఈ మాత్రం

నన్ను ఇష్టపడటానికి ఈ మాత్రం నప్వు సరిపోతుందా, మరికొద్దిగా కావాలా

తప్పదు కదా

తప్పదు కదా

పెళ్లి చూపులు, పెళ్లి ఇంకా ఈ రోజుల్లో ...కష్టమే. మారింది మహిళాలోకం అని గుర్తించరేం

కంఫర్ట్

కంఫర్ట్

నాకు ఇలాగే చాలా కంఫర్ట్ గానే వుంది. మీకు ఏమైనా అభ్యంతారాలుంటే చెప్పండి

బిజీ

బిజీ

కెరీర్ మొదలెట్టిన దగ్గరనుంచీ ఇదే ప్రశ్న...పెళ్లెప్పుడూ అనీ...

చెప్తాను తప్పకుండా

చెప్తాను తప్పకుండా

మీడియా వారికి చెప్పే చేసుకుంటాను కదా..కంగారెందుకు..మీకు

తప్పదుకదా

తప్పదుకదా

పెళ్లి అంటే అనుకున్నంత ఈజీ కాదు..దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి..ఆ లెక్కలు సెట్ కావాలి

నేనింతే

నేనింతే

మమ్మల్ని మాలా బ్రతకనిచ్చేవాళ్లు దొరికిన రోజు తప్పకుండా పెళ్లిచేసుకుంటాను..

English summary
These ladies are drop dead gorgeous, one of the hottest women in the country, can make any man drool over them, yet they simple choose to be alone than be tied down by marriage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu