»   »  ఫోటోలు : సెక్సీ డ్రెస్సులో ఐశ్వర్యరాయ్

ఫోటోలు : సెక్సీ డ్రెస్సులో ఐశ్వర్యరాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కాస్త లావెక్కిన ఐశ్వర్యరాయ్ క్రమక్రమంగా మళ్లీ సెక్సీ రూపును సంతరించుకుంటోంది. రోజు రోజుకు ఆమె మరింత హాట్‌గా, అందంగా, శృంగార దేవతలా మారుతోంది. ఐశ్వర్య తన బాడీ షేపులను సెక్సీగా మలుచుకునేందుకు ఎంతో కష్టపడుతోంది.

ఇటీవల ఓ యాడ్ ఫిల్మ్ షూటింగులో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన ఐశ్వర్య....చిట్టిపొట్టి వైట్ డ్రెస్‌లో దర్శనం ఇచ్చింది. ఈ డ్రెస్సులో ఆమె లుక్ ఎంతో బాగుందని, గతంలాలో మళ్లీ ఆమె తన అభిమానులను మత్తెక్కించేలా సెక్సీగా తయారైందని చూసిన ప్రతి ఒక్కరూ ఆభిప్రాయ పడుతున్నారు.

ఇక్కడ కనిపిస్తున్న పోటోలు గమనిస్తే....ఐశ్వర్యరాయ్ తన స్నేహితురాలితో కూర్చుంది. 39 ఏళ్ల ఐశ్వర్యరాయ్ లుక్ చూస్తుంటే ఆమె భారీగా బరువు తగ్గించుకుందని స్పష్టమవుతోంది. ఆమె లుకింగ్ స్టైల్ ఎలా ఉందంటే...20 ఏళ్ల మోడల్‌కి కూడా చాలా గట్టి పోటీ ఇచ్చే విధంగా ఉంది.


ఐశ్వర్యరాయ్ బచ్చన్ దుబాయ్ లో యాడ్ ఫిల్మ్ షూటింగులో పాల్గొన్నప్పటి దృశ్యం. పక్కన ఉన్నది ఆమె స్నేహితురాలు


ఈ ఫోటోలో చూస్తుంటే ఆమె లుక్ ఎంతో సెక్సీగా కనిపిస్తోంది. చాలా బరువు తగ్గినట్లు స్పష్టం అవుతోంది.


ఐశ్వర్యరాయ్ గత వారం లండన్లో రాయల్ ఆస్కాట్ రేస్ కు హాజరైంది. ఆ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన డిన్నర్లో ఇలా దర్శనం ఇచ్చింది.


ఓరియంట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పక్కన నిల్చుని సెక్సీగా ఫోజు ఇచ్చిన ఐశ్వర్యరాయ్


ఇంగ్లండ్ లో జరిగిన రాయ్ ఆస్కాట్ రేస్ లో పాల్గొన్న ఐశ్వర్య, ఆమె లుక్ విషయంలో అందరి చేత ప్రశంసలు పొందింది.


బ్లాక్ అండ్ వైట్ లేస్ డ్రెస్సులో ఐశ్వర్యరాయ్, డ్రెస్సుకు తగిన విధంగా హ్యాట్. వావ్ వాటె సెక్సీ లుక్ అనే విధంగా ఆమె భంగిమ...!


ఆరాధ్యకు జన్మనిచ్చిన తర్వాత ఐశ్వర్యరాయ్ ఎక్కవగా ట్రెడిషనల్ డ్రెస్సుల్లోనే దర్శనం ఇస్తున్నారు.

English summary

 Aishwarya Rai Bachchan is getting hotter with every passing day. Aishwarya, who was in Dubai recently to shoot an ad, was spotted wearing a short white dress. And needless to say, the yummy mummy was looking super sexy in her dress. Her kohl eyed added to the entire look.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu