»   » నాగ్‌‌తో డాన్స్: హీరోయిన్ కంటే అనసూయే..హాట్ (ఫోటోస్)

నాగ్‌‌తో డాన్స్: హీరోయిన్ కంటే అనసూయే..హాట్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగార్జున, రమ్య కృష్ణ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా'. నాగార్జునే స్వయంగా నర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం శిల్పకళావేదికలో జరిగింది.

ఆడియో వేడుక సందర్భంగా నాగార్జున, లావణ్య త్రిపాఠి, అనసూయ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. హీరోయిన్ లావణ్య కంటే అనసూయ కాస్త ఎక్కువగానే రెచ్చిపోయి డాన్స్ చేసింది. ఆమె లుక్ కూడా హాట్ గా ఉండటం, అనసూయ వేసిన స్టెప్స్ మరింత హాట్ గా ఉండటంతో అందరి చూపు ఆమె వైపే మళ్లాయి.


గతంలో ఓ స్టేజీ ఫ్రోగ్రాంలో అనసూయ డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అనసూయ నడుము భాగంలో బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉండటంతో కాస్త ఎబ్బెట్టుగా ఉందనే విమర్శలు వచ్చాయి. దీంతో జిమ్ లో బాగా వర్కౌట్స్ చేసినట్లు స్పష్టమవుతోంది. సోగ్గాడే చిన్నినాయనా ఆడియో వేడుకలో గతంలో కంటే స్లిమ్ లుక్ లో సూపర్ హాట్ లుక్ లో నడుము అందాలు ఆరబోసింది.


ఈ సినిమాలో తాను ఓ బుజ్జి క్యారెక్టర్ చేసానని, నేను చేసిన క్యారెక్టర్ ఎంతో క్యూట్ గా ఉంటుందని అనసూయ చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించని ఫోటోలు స్లైడ్ షోలో....


సోగ్గాడు నాగ్ తో...

సోగ్గాడు నాగ్ తో...

సోగ్గాడు నాగార్జునతో అనసూయ, లావణ్య, హంసా...


అనసూయ

అనసూయ

సోగ్గాడే చిన్నినాయనా మూవీలో అనూసయ సూపర్ సెక్సీ డాన్స్ పెర్ఫార్మెన్స్.


సోగ్గాడే..

సోగ్గాడే..

అక్కినేని నాగార్జున, రమ్య కృష్ణ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా'.


ఆడియో వేడుక

ఆడియో వేడుక

నాగార్జునే స్వయంగా నర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం శిల్పకళావేదికలో జరిగింది.


డాన్స్

డాన్స్

ఆడియో వేడుక సందర్భంగా నాగార్జున, లావణ్య త్రిపాఠి, అనసూయ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది.


అనసూయ హాట్

అనసూయ హాట్

హీరోయిన్ లావణ్య కంటే అనసూయ కాస్త ఎక్కువగానే రెచ్చిపోయి డాన్స్ చేసింది.


అందరి చూపు

అందరి చూపు

అనసూయ లుక్ కూడా హాట్ గా ఉండటం, అనసూయ వేసిన స్టెప్స్ మరింత హాట్ గా ఉండటంతో అందరి చూపు ఆమె వైపే మళ్లాయి.


సన్నజాజి నడుము

సన్నజాజి నడుము

సోగ్గాడే చిన్నినాయనా ఆడియో వేడుకలో గతంలో కంటే స్లిమ్ లుక్ లో సూపర్ హాట్ లుక్ లో నడుము అందాలు ఆరబోసింది.


English summary
Hot Anasuya Dance with Nagarjuna in Soggade Chinni Nayana audio function.
Please Wait while comments are loading...