»   » హృతిక్ మాజీ భార్య గోవా బీచ్‌లో...(హాట్ ఫోటోస్)

హృతిక్ మాజీ భార్య గోవా బీచ్‌లో...(హాట్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానె ఖాన్ ఆయనతో విడిపోయిన తర్వాత సొంతగా వివిధ వ్యాపారాల్లో ఎదిగే ప్రయత్నం చేస్తోంది. అందుకు సంబంధించిన వ్యవహారాలతో ఎప్పుడూ బిజీగా గడిపే సుజానె ఖాన్ కాస్త రిలాక్స్ అయ్యేందుకు తన ఇద్దరు పిల్లలు, తన సిస్టర్స్, ఫ్రెండ్స్ తో కలిసి గోవాలో వాలిపోయింది.

తాజాగా ఆమె గోవా బీచ్‌లో ఎంజాయ్ చేసిన పోటోలు పోస్టు చేసింది. ఈ ఫోటోల్లో ఆమె పెద్ద సోదరి ఫరాఖాన్ బికీనీ లుక్ లో ఉండటం గమనార్హం. ఇక సుజానె బికినీ వేయక పోయినా సూపర్ హాట్ లుక్ తో ఆకట్టుకుంది. తన పిల్లలు, ఇతర స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలను కూడా ఆమె పోస్టు చేసింది.

ఇంటీరియర్ డిజైనర్ ప్రొఫెషన్లో ప్రస్తుతం సుజానె బిజీగా ఉంది. హృతిక్, సుజానె చిన్నతనంలోనే ప్రమలో పడ్డారు. వయసొచ్చాక పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 20, 2000 సంవత్సరంలో వీరి వివాహం జరిగింది. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో డిసెంబర్ 13, 2013లో విడిపోయారు. వీరికి హృహాన్, హృదాన్ అనే ఇద్దరు పిల్లలున్నారు.

ఇద్దరు పిల్లలు ప్రస్తుతం తల్లివద్దే పెరుగుతున్నప్పటికీ, కోర్టు నిబంధనలకు లోబడి తరచూ తండ్రిని కూడా కలుస్తున్నారు. ప్రస్తుతం హృతి కోషన్ అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మొహంజోదారో' సినిమా షూటింగులో బిజీగా గడుపుతున్నాడు.

స్లైడ్ షోలో సుజానె ఖాన్ గోవా వెకేషన్ ఫోటోస్...

ఓహ్ సో హాట్
  

ఓహ్ సో హాట్

తన ఎల్డర్ సిస్టర్ పరా ఖాన్ అలీతో కలిసి కెమెరాకు ఫోజు ఇచ్చిన సుజానె ఖాన్.

గర్ల్ గ్యాంగ్ తో..
  

గర్ల్ గ్యాంగ్ తో..

తన గర్ల్ గ్యాంగ్ తో కలిసి సుజానె ఖాన్ సెల్పీ...

పిల్లలు..
  

పిల్లలు..

సుజానె పిల్లలతో పాటు, తన ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఈ వెకేషన్లో ఉన్నారు.

క్యూట్ సెల్ఫీ
  

క్యూట్ సెల్ఫీ

తన ఇద్దరు పిల్లలు హృహాన్, హృదాన్ లతో కలిసి క్యూట్ సెల్పీ....

సుజానె ఖాన్
  

సుజానె ఖాన్

హృతిక్, సుజానె వివాహం డిసెంబర్ 20, 2000 సంవత్సరంలో వీరి వివాహం జరిగింది. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో డిసెంబర్ 13, 2013లో విడిపోయారు.

ప్రొఫెషన్
  

ప్రొఫెషన్

ఇంటీరియర్ డిజైనర్ ప్రొఫెషన్లో ప్రస్తుతం సుజానె బిజీగా ఉంది. అందుకు సంబంధించిన వ్యవహారాలతో ఎప్పుడూ బిజీగా గడిపే సుజానె ఖాన్ కాస్త రిలాక్స్ అయ్యేందుకు తన ఇద్దరు పిల్లలు, తన సిస్టర్స్, ఫ్రెండ్స్ తో కలిసి గోవాలో వాలిపోయింది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu