»   » అవును..ఆ అమ్మాయే...కాకపోతే బికినీ వేసి గోవాలో రెచ్చిపోయిందంతే (ఫొటోలు)

అవును..ఆ అమ్మాయే...కాకపోతే బికినీ వేసి గోవాలో రెచ్చిపోయిందంతే (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఈ క్రింద ఫొటోల్లో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టాలంటే కాస్త మెమెరీకు పదును పెట్టాల్సిందే. ఎందుకంటే 2007 లో షారూఖ్ ఖాన్ హీరోగా వచ్చి సూపర్ హిట్ అయ్యిన చెక్ దే ఇండియాలో హాకీ ఆడే అమ్మాయి ఇలా ఇంత సెక్సీగా మారిపోతుందని మీరు కలలో కూడా ఊహించరు కదా.

గుర్తువచ్చిందా..అదేనండీ కోమల్ క్యారక్టర్ వేసిందే ఆమే చిత్రాషి రావత్. అబ్బాయిల క్రాఫ్ పెట్టుకుని హాకీ ఆడుతూ లేడిపిల్లలా గెంతుతూ అదరకొట్టింది కదా. హర్యానా నుంచి వచ్చిన ఈమె టామ్ బోయ్ టైప్ పాత్రలో కనిపించింది అప్పుడు. మరి ఇప్పుడు ఆ కోమల్ ..ఇంత కోమలంగా తయారయ్యి అందరికీ షాక్ ఇస్తోంది.

చెక్ దే ఇండియా తర్వాత ఆమె పాపులర్ టీవి షో ఎఫ్ ఐ ఆర్ లో కూడా మెరిసింది. అయితే ఆమెకు ఆ తర్వాత బాలీవుడ్ ఆఫర్స్ రాలేదు. దాంతో ఇదిగో ఇలా ప్రయత్నాలు మొదలెట్టినట్లుంది. బాలీవుడ్ లో స్కిన్ షో తప్పదు కాబట్టి...తను దానికి రెడీ అన్నట్లుగా ఈ ఫొటోలు వదిలింది.

ఏ నిర్మాత కన్ను అయినా ఈ ఫొటోలపై పడిందా..ఇంకేముంది వెంటనే ఆమెను తమ సినిమాల్లోకి తీసేసుకుంటాడు. నటన వచ్చిన అమ్మాయి..మీడియాలో చెక్ దే ఇండియా అమ్మాయి అని పబ్లిసిటీ జరుగుతుంది. ఎలాగో ఈ సెక్సీ పిక్చర్స్ కూ మీడియా హైలెట్ చేసి అప్లాజ్ ఇస్తుంది కాబట్టి నో ప్లాబ్లం..త్వరలోనే ఈ అమ్మడు ఓ స్టార్ హీరో ప్రక్కనో కనిపించినా ఆశ్చర్యం లేదండోయ్. సర్లేండి ఆ ఫొటోలు చూస్తాం ముందు అంటారా..ఓకే కానివ్వండి...

స్లైడ్ షోలో చిత్రాషి బికినీ ఫొటోలు

డిమాండ్

డిమాండ్

ఈ ఫొటోలు బయిటకు వచ్చినప్పటినుంచీ సోషల్ మీడియాలో ఈమెకు తెగ డిమాండ్ వచ్చేసిందంటే మీరు నమ్మలేరు

ప్రెండ్ తో కలిసి

ప్రెండ్ తో కలిసి

చిత్రాషి తన స్నేహితురాలి తో కలిసి గోవాకు హాలీడే ట్రిప్ కు వెళ్లినప్పటి ఫొటోలు ఇవి

ఇనిస్ట్రగ్రామ్ ద్వారా

ఇనిస్ట్రగ్రామ్ ద్వారా

ఈ ఫొటోలను చిత్రాషి తన ఇనిస్ట్రగ్రామ్ ఎక్కౌంట్ ద్వారా షేర్ చేసింది.

రెట్టింపు అయ్యింది

రెట్టింపు అయ్యింది

ఈ ఫొటోలతో ఆమె సోషల్ మీడియా ఎక్కౌంట్స్ కు డైలీ వచ్చే జనం రెట్టింపు అయ్యారు.

ప్రక్కనున్న అమ్మాయి

ప్రక్కనున్న అమ్మాయి

ఈ ఫొటోలతో చిత్రాషి తో పాటు ప్రక్కనున్న అమ్మాయి పేరు శ్రుతి, ఆమె రాజ్ సినిమాలో నటించింది

బెస్ట్ ఫ్రెండ్స్

బెస్ట్ ఫ్రెండ్స్

చిత్రాషి, శ్రుతి మంచి స్నేహితురాళ్లు.ఇద్దరూ కలిసి ఇప్పటికే చాలా ప్రదేశాలు తిరిగారు.

వచ్చాయి కానీ

వచ్చాయి కానీ

చిత్రాషి కు చెక్ దే ఇండియా సినిమా తర్వాత చాలా పాత్రలు వచ్చాయి కానీ అన్నీ చాలా చిన్న పాత్రలే

కాస్టింగ్ ఏజెంట్ గా

కాస్టింగ్ ఏజెంట్ గా

ఫ్యాషన్ సినిమాలో కాస్టింగ్ ఏజెంట్ గా ప్రియాంకచోప్రాకు మొదట బ్రేక్ ఇచ్చేదానిగా కనిపించింది. అదే కాస్త బెస్ట్ రోల్ అని చెప్పాలి

లక్ సినిమాలోనూ

లక్ సినిమాలోనూ

సంజయ్ దత్ చిత్రం లక్ లోనూ టాంబోయ్ గా కనిపించింది. అయితే ఆ పాత్ర కూడా ఎంత చిన్నదంటే గుర్తు పట్టడం కష్టం

దున్నేస్తుంది

దున్నేస్తుంది

తన టాలెంట్ కు తగ్గ క్యారక్టర్ పడితే దున్నేస్తుందని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు

కలుస్తూనే ఉంది

కలుస్తూనే ఉంది

ఇప్పటికీ పెద్ద నిర్మాతలను, దర్శకులను కలుస్తూనే ఉన్నానని చిత్రాషి చెప్తోంది. బెస్టాఫ్ లక్ మరి..

English summary
The Chak De India girl, Chitrashi Rawat, came into the news after almost a decade and people were surprised to see her transformation from a tomboy (in the film) to a beautiful woman. Her pictures were trending on social media and she came into the spotlight once again.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu