సిసిఎల్ 3 తర్వాత పార్టీ....హాట్ హీరో,హీరోయిన్స్ (ఫోటోలు)

By Srikanya

హైదరాబాద్: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో వెంకటేష్ నేతృత్వంలో తెలుగు వారియర్స్ టీం వరుసగా రెండో విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఉత్సాహంగా అంతా ఆ రోజు రాత్రి పార్టీకి హాజరయ్యారు. పార్టీ అనంతరం ఇలా మీడియా కళ్లకు చిక్కారు. ఆ పార్టీ స్టార్ హీరోలు,హీరోయిన్స్ తో కళకళ్ళాడింది.

బెంగాల్ టైగర్స్ పై విజయం సాధించిన తెలుగు వారియర్స్ టీం, ఆదివారం ముంబై హీరోస్‌తో జరిగిన మ్యాచ్ లో తెలుగు వారియర్స్ టీం 7 వికెట్ల తేడాతో ముంబై హీరోస్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులు చేయగా, అనంతరం బరిలోకి దిగిన వారియర్స్ 17.5 ఓవర్లలో 136 పరుగులు చేసి విజేతగా నిలిచింది. ఆదర్శ్ 36 బంతుల్లో 58 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. పార్టీ మొత్తం టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు రాకతో అదిరిపోయింది. ఎక్కడ చూసినా కబుర్లే కబుర్లు.

సల్మాన్ ఖాన్, వెంకటేస్, ఇలా స్టార్స్ అంతా ఒక్కచోట చేరి సందడి చేయడంతో పండగ వాతావరణం నెలకొంది. అన్ని చిత్ర పరిశ్రమలు ఒక వేదికపైకి రావడం అరుదైన విషయం. ఈ ఆట ప్రేక్షకులకు చక్కటి వినోదం పంచటమే కాక, స్టార్స్ లోనూ ఆటవిడుపు లాంటి ఉత్సాహం కలగ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలపై ఓ లుక్కేద్దాం....

పార్టీలో స్టార్స్..ఉత్సాహం..ఉద్వేగం..కబుర్లు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X