హద్దుల్లేని ఎక్సపోజింగ్... తొడలు కనపడేలా హన్సిక (ఫోటోలు)

By Srikanya

హైదరాబాద్: హాట్ హన్సిక ఈ మధ్య కావాలని ఎక్సపోజింగ్ చేస్తోందో..లేక అనుకోకుండా జరిగిపోతోందో కానీ ఓ రేంజిలో అందాల ప్రదర్శన చేస్తోంది. తాజాగా తమిళ చిత్రం సెత్తై ఆడియో పంక్షన్ లో ఆమె కూర్చున్న తీరు...చేసిన ఎక్సపోజింగ్ సీనియర్స్ కే ముక్కున వేలేసుకునేలా చేసాయి.

మరో ప్రక్క హన్సిక ఈ మధ్య బాగా ఒళ్లు చేయడం, వరుస పెట్టి తమిళ సినిమాలు చేస్తుండటంతో ఆమెపై ఓ రూమర్ రాజ్యమేలుతోంది. హన్సిక కూడా నమిత బాటలో నడుస్తోందని, తమిళ తంబీలు ఇష్టానికి తగిన విధంగా నమిత మాదిరి తన బాడీ షేపులను భారీ సైజులో పెంచుతుందనే విమర్శలు ఎదుర్కొంటోంది.

ఈ నేపథ్యంలో ఈ విమర్శల నుంచి బయట పడటానికి బాగానే కష్టపడింది హన్సిక. ఈ మేరకు తన బాడీ షేపులను మరింత సెక్సీగా మలుచుకుంది. తాజాగా విడుదలైన ఆమె ఫోటోలు చూస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. ఈ ఫోటోల్లో హన్సిక గతంలో మాదిరి నాజూకుగా, అందంగా, ఆకట్టుకునే రూపంతో దర్శనం ఇచ్చింది. ఇప్పటికే తమిళ నాట మంచి క్రేజ్ సంపాదించుకున్న హన్సిక తన సెక్సీ అవతారంతో మరిన్ని అవకాశాలు దక్కించుకోవడం ఖాయం అంటున్నారంతా.

ఆమె అందాలు ఆరబోసిన ఫోటోలు మీ కోసం...

 హద్దుల్లేని ఎక్సపోజింగ్... తొడలు కనపడేలా హన్సిక (ఫోటోలు)

హన్సిక ఇటీవల తెలుగులో నటించిన ‘దేనికైనా రెడీ' చిత్రం మంచి విజయం సాధించింది.అయినా తెలుగులో ఆఫర్స్ రావటం లేదు.

 హద్దుల్లేని ఎక్సపోజింగ్... తొడలు కనపడేలా హన్సిక (ఫోటోలు)

ప్రస్తుతం ఆమె ఏకంగా ఏడు తమిళ సినిమాల్లో నటిస్తోంది. అందుకే తెలుగులో ఒప్పుకోవటం లేదంటోంది.

 హద్దుల్లేని ఎక్సపోజింగ్... తొడలు కనపడేలా హన్సిక (ఫోటోలు)

హిందీ ఢిల్లీ బెల్లి చిత్రానికి రీమేక్ గా తమిళంలో రూపొందిన ‘సత్తై' చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈచిత్రం తెలుగులో ‘ క్రేజీ ' పేరుతో రిలీజ్ అవుతోంది.

 హద్దుల్లేని ఎక్సపోజింగ్... తొడలు కనపడేలా హన్సిక (ఫోటోలు)

క్రేజీ తో పాటు హన్సిక వల్లు, వెట్టై మానన్, సింగ్ 2, ఇష్క్, బిర్యానీ, తీయ వేలయ్ సేయనుమ్ కుమారు అనే తమిళ చిత్రాల్లో నటిస్తోంది.

 హద్దుల్లేని ఎక్సపోజింగ్... తొడలు కనపడేలా హన్సిక (ఫోటోలు)

హన్సిక మాత్రం తెలుగులో గత ఏడాది 'కందిరీగ', 'ఓ మై ఫ్రెండ్‌' రూపంలో తనకు మంచి హిట్స్‌ వచ్చాయంటోంది

 హద్దుల్లేని ఎక్సపోజింగ్... తొడలు కనపడేలా హన్సిక (ఫోటోలు)

ప్రస్తుతం తమిళంలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లతో బిజిగా ఉన్న ఒకప్పటి ఈ బాలతారకు అక్కడ విజయ్‌ సరసన నటించిన 'వేలాయుధం' చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టి వరస ఆఫర్స్ ఇప్పిస్తోంది.

 హద్దుల్లేని ఎక్సపోజింగ్... తొడలు కనపడేలా హన్సిక (ఫోటోలు)

తమిళంలో ఒకప్పటి హీరోయిన్లు ఖుష్బూ, నగ్మాల తర్వాత హన్సికకి మాత్రమే ఇంతటి ఫాలోయింగ్‌ కనిపించిందని అక్కడ పత్రికలు అంటున్నాయి. అందుకే అక్కడ పెద్ద సంస్ధలు దృష్టి మొత్తం హన్సిక మీదే పెట్టాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X